Breaking News

గ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన

182 Viewsగ్రామ సమస్యలను పరిష్కరించాలని గ్రామ సభలో ఆందోళన ఫిబ్రవరి 15 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామసభలో కత్తుల భాస్కర్ రెడ్డి ఆందోళన చేసాడు ఈ సందర్భంగా  మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు అంతేగాక గ్రామంలో వీధి దీపాలు వెలుగక రాత్రి వేళలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని వెంటనే పరిష్కరించాలని […]

Breaking News

ఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట

131 Viewsఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9-33 నిమిషములకు శ్రీవల్లి దేవసేన సహితా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట , ధ్వజస్తంభ స్థాపన శ్రీ రాచర్ల రఘురామ శర్మ శ్రీ యజ్ఞవల్క దిలీప్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిష్టించారు, […]

Breaking News

ఎస్ఐకి సన్మానం

179 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలానికి కొత్తగా వచ్చిన ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ ను కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ స్వామి, ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

244 Viewsపద్మశాలి సంఘానికి 100 కుర్చీలు అందజేసిన -సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘానికి సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి 100 కుర్చీలు అందజేశారు ఈ కుర్చీలను మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ గుడి ఆవరణలో పద్మశాలి సంఘం సభ్యులకు వితరణ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు […]

Breaking News

చిన్నారిని కాపాడిన వ్యక్తిని సన్మానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే

121 Views*చిన్నారిని కాపాడిన బిఅర్ఎస్ పార్టీ 10 వ వార్డు జనరల్ సెక్రెటరిని సన్మానించిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే*   మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిన్న సాయంత్రం దాదాపు 7 గంటల 30 నిమిషాల సమయంలో కాసిపేట మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళ, జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని రక్ష హోమ్స్ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిని ,ఆ మహిళ తనతోపాటు తీసుకెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న ఆశీర్వాద్ విల్సన్ గారు ఆ చిన్నారి ఏడవడం గమనించి అనుమానంతో […]

Breaking News

దౌల్తాబాద్ ఎస్సైగా శ్రీరామ్ ప్రేమ్ దీప్

197 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ ఎస్సైగా శ్రీరామ్ ప్రేమ్ దీప్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి లింగంపేటకు బదిలీ కాగా ఆయన స్థానంలో కామారెడ్డి ఎస్పీ కార్యాలయం నుండి దౌల్తాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. కొత్తగా వీధుల్లో చేరిన ఎస్సైని సిబ్బంది సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఒంటి పై పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మ హత్యాయత్నం….

689 Views(శంకరపట్నం పిబ్రవరి ) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది వివరాల్లోకి వెళితే పూస శివకుమారి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసి గ్రామపంచాయతీ కార్యదర్శి కీ ఆన్లైన్ ఫామ్స్ ఇచ్చి ఇల్లు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరితే పంచాయతీ కార్యదర్శి మమత ఇల్లు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వెంటనే పర్మిషన్ కావాలంటే 20వేల రూపాయలు […]

Breaking News

వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

172 Views  వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె సంబంధిత పోలీస్ స్టేషన్ లో లేదా డయల్ -100 కు సమచారం అందించండి. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. జిల్లాలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశం వేరే […]

Breaking News నేరాలు

అనుమానాస్పదంగా కనిపిస్తే ఫోన్ చేయండి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

177 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోగత కొన్ని రోజుల నుండి సిరిసిల్ల జిల్లాలో పలు ప్రాంతాలలో వరసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పగలు ,రాత్రి సమయంలో గ్రామాలలో గాని చుట్టుపక్కల ప్రాంతాలలో గాని ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన తిరిగిన వారి గురించి పోలీసు వారికి సమాచారం అందించగలరని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ మండల ప్రజలకు సూచించారుఎ.ట్టి పరిస్థితిలో ఇంటికి తాళం వేసి వెళ్ళే సమయం లో మీ సంబంధిత గ్రామ పోలీసు అధికారికి సమాచారం ఇవ్వగలరు  ఇంట్లో విలువైన వస్తువులు […]