వర్గల్ మండల్ ఫిబ్రవరి 19:నూతన ఎస్ ఐ శివకుమార్ ను సన్మానించిన తుమ్మ గణేష్…
సిద్దిపేట్ జిల్లా వర్గల్ మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ ఐ గా భాద్యతలు స్వీకరించిన శివకుమార్ ను సోమవారం వర్గల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేణు గోపాల్ రావు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు