అంగరంగా వైభవంగా కాటమయ్యా పండగా
ఫిబ్రవరి 18
మునుగోడ్ నియోజక వర్గం మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో కాటమయ్యా పండుగనూ డప్పుల మోతలతో డి జే , బాన సంచులతో ధ్వనులతో కన్నుల పండుగగా జరుపుకున్నారు . కల్యాణం అనంతరం బోనాలు నవేద్యం సమర్పిన్ చ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
