Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

105 Views

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

ఫిబ్రవరి 18

సిద్దిపేట జిల్లా చేగుంట మండల వడియరం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఉదయేమేశ్వరా దేవాలయం అభివృధి పనులు శంకుస్ధాపన చేసి ప్రొసీడింగ్స్ కాఫీని అందించిన

దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్ బ్లాక్ అద్యక్షులు గొల్లపల్లి కనకయ్య రాంపూర్ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్ మోజమిల్ మహేష్ ఓబీసీ సెల్ అన్నం ఆంజనేయులు ఎస్ సి సెల్ స్టాలిన్ నర్సింహులు ఎస్ టీ సెల్ పకిర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ మండల యువజన నాయకులు మద్దూరి రాజు మైనారిటీ సెల్ తాయాబ్ సీనియర్ నాయకులు కాన్యారం సతీష్ జూకంటి రాజా గౌడ్ గోపాల్ రెడ్డి చౌదరి శ్రీనివాస్ కసాబోయిన శ్రీనివాస్ గ్రామ అద్యక్షులు సాయి కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రవణ్ స్వామి రమేశ్ స్వామి రవీందర్ సంతోష్ రమేష్ విఠల్ శ్రీను భిక్షపతి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్