Breaking News

విశ్వకర్మలపై ప్రభుత్వం ఇంత చిన్న చూప..!

392 Views  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలో పై చిన్న చూపు చూడడం పై రాష్ట్ర విశ్వకర్మలు మండిపడుతున్నారు విశ్వకర్మలలో 80 శాతం మంది నిరుపేదరికంలో బతుకుతున్నారని వారికి రోజువారి కూలీ చేస్తే కానీ పూట గడవడం లేదని విశ్వకర్మలకు ఉపయోగించే పనిముట్లు కొనాలన్న లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆ డబ్బులు లేక అధిక వడ్డీలకు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే మిగిలేది వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని బ్రతికించడమే […]

Breaking News ప్రాంతీయం

సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా క్షీరాభిషేకం…

226 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని […]

Breaking News

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి

206 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట మార్చి 13 ; ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మండల రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గన్న మల్లారెడ్డి మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీలో చేరానని గత పది సంవత్సరాలుగా పార్టీలో పనిచేసిన తనకు ఎలాంటి గుర్తింపు […]

Breaking News

తునికి ఖల్సా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకి….

186 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా మార్చ్ 13, 24/7 తెలుగు న్యూస్ :కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ హుస్సేన్ ఆధ్వర్యంలో తునికి ఖల్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 33 మంది విద్యార్థులకు పైగా ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు జామెంట్రీ కిట్ పంపీణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తునికిఖాల్సా కార్యదర్శి ప్రశాంత్ సార్ కాంగ్రెస్ నాయకులు శ్యామ్, ఆంజనేయులు, సాయి గౌడ్, భాస్కర్ మరియు ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్మి , ఇతర ఉపాధ్యాయులు […]

Breaking News నేరాలు

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

146 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్ (శిక్ వడా లో) ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మట్లాడుతు…ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, […]

Breaking News

బిజెపి విజయసంకల్ప సమ్మేళనం.

109 Viewsమార్చ్12, 24/7 తెలుగు న్యూస్ :బిజెపి బూత్ అధ్యక్షులు విజయ సంకల్ప సమ్మేళనం. దేశంలో మూడో సారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దేశంలో మోదీ ప్రభుత్వానికి 400 వందల ఎంపీ సీట్లు గెలిపించే విధంగా దీవిస్తారు అని. తెలంగాణలో కూడా 12 కి పైగా ఎంపీ సీట్లు వచ్చేవిధంగా అందరూ బూతు అధ్యక్షులు ప్రతి బిజెపి కార్యకర్తలు కష్ట పడాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ మెంబర్ రాములు కుమారుడు పోతుగంటి భరత్ […]

Breaking News

రైతులపై కేసులు పెట్టారు….

98 Viewsహైదరాబాద్ మార్చ్ 12,24/7 తెలుగు న్యూస్:సాగు భూముల సమస్యలను పరిష్కరించాలని హైదరాబాదులో సదస్సును జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా రైతాంగా ఉద్యమం చేస్తున్న రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. తెలంగాణ రైతాంగ సమితి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టిఎఫ్ టి యు ఆఫీసులో సాగు భూముల సమస్యల పరిష్కరించాలని కోరుతూ కరపత్రాల విడుదల చేయడం జరిగింది. ఈనెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, నూతన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు

126 Viewsఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]

Breaking News రాజకీయం

మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజీనామా… బీఆర్ఎస్ కు షాక్!!

676 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో […]

Breaking News

బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతుల రాజీనామా

1,183 Viewsబిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతుల రాజీనామా  ఎల్లారెడ్డిపేట మార్చి 11 : బిఆర్ఎస్ పార్టీ కి క్రియాశీలక సభ్యత్వానికి మాజీ సర్పంచ్ దంపతులు నేవూరి వెంకట్ రెడ్డి, నేవూరి మమతా వెంకట్ రెడ్డి లు రాజీనామా సమర్పించారు, ఈ మేరకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కు రాజీనామా లేఖను సోమవారం పంపినట్లు నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు, ఈ సందర్భంగా నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ […]