Breaking News

మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం, అందజేత

218 Viewsమృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం,క్వింటాల్ బియ్యం అందజేత సెప్టెంబర్ 23 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గత వారం క్రితం పాతూర్ గ్రామానికి చెందిన అరేపల్లి స్వామీ మృతి చెందిన విషయం తెలిసిందే నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని బిఆర్ఎస్ గ్రామ శాఖ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు 25,100/- రూపాయలు మరియు ఓక క్వింటాలు బియ్యం ను సహాయం చేశారు,   ఆర్థిక సహాయం చేసిన వారిలో బురుజుకింది మల్లేశం *4,000* /- (బిఆర్ఎస్ […]

Breaking News

గజ్వేల్ నియోజకవర్గం లో మైనార్టీ

126 Viewsసెప్టెంబర్ 23 గజ్వేల్ నియోజకవర్గం లో మైనార్టీ బందు కింద ఐదుగురికి మున్సిపల్ చైర్మన్ కి ఐదుగురికి వైస్ చైర్మన్ కి ఐదుగురికి వాళ్ల వాళ్ల వద్దకు సాంక్షన్ అయినాయి కానీ వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు త్వరలో మైనార్టీ బందు గురించి బట్టబయలు చేయున్నరు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బి.ఆర్.ఎస్. ను వదిలి కాంగ్రెస్ లో చేరారు

234 Viewsబిఆర్ఎస్ కు తుమ్మల వర్గీయుల రాజీనామాలు సెప్టెంబర్ 22 పాలేరు నియోజకవర్గంలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బి.ఆర్.ఎస్. ను వదిలి కాంగ్రెస్ లో చేరారు ఆయన వర్గీయులు శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నాయకులు సాదు రమేష్ రెడ్డి బండి జగదీష్, రవి శాఖమూరి రమేష్, వెన్నుపూసల సీతారాములు వెగినాటి లక్మీనర్సయ్య, వీరయ్య, మాదాసి శ్రీను వంగూరి ఉషా, పంతులు నాయక్ తదితరులు […]

Breaking News

గౌడ సంఘం గర్జన

161 Viewsకల్లుగీత కార్మిక సంఘం గౌడ గర్జన మార్కుక్ 22 సెప్టెంబర్ ఈరోజు ఇందిరాపార్క్ లో జరిగిన గౌడ సంఘ గర్జన సభలో పాల్గొన్న మర్కూక్ మండల గౌడ సంగం సబ్యులు బుడిద బాబు గౌడ్ రంగ నవీన్ గౌడ్ శతం  శ్రీనివాస్ గౌడ్ రంగ కృష్ణ గౌడ్, పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

హాస్పిటల్లో వైద్యం వికటించి 1నెల రోజుల పసికందు మృతి..

326 Viewsసిద్దిపేట జిల్లా చేర్యాల సెప్టెంబర్ 22 సిద్దిపేట జిల్లా  చేర్యాల మండల కేంద్రంలోని శ్వేత పిల్లల హాస్పిటల్లో వైద్యం వికటించి 1నెల రోజుల పసికందు మృతి.. డాక్టర్ నిర్లక్ష్యంతోనే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి రోదిస్తున్న పాప కుటుంబ సభ్యులు… పాప మృతికి శ్వేత హాస్పటల్ కారణమైన వైద్యునితో పాటు ఆసుపత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాప బంధువుల డిమాండ్… Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఆపదలో ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్..

130 Viewsముషీరాబాద్ సెప్టెంబర్ 22:సీఎంఆర్ఎఫ్ యల్ఓసి లెటర్ను అందజేసిన చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి.. సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక భరోసా… పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్… ఆపదలో అపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : సునితా లక్ష్మారెడ్డి. అనారోగ్యా కారణంతో అత్యవసర చికిత్స గురించి నర్సాపూర్ నియోజకవర్గం, కుల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన కే. అక్షయ, భర్త/ప్రభాకర్ మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డికి దరకాస్తు చేసుకోగా మంజూరైన […]

Breaking News రాజకీయం

శనివారం వేములవాడ పట్టణం బంద్

83 Viewsవేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 5 కోట్ల నిధులు కామారెడ్డి కి తరలించడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 23 న వేములవాడ పట్టణం బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దీనికి కొందరు అధికార పార్టీ BRS నాయకులు రేపటి బంధు ను తప్పుదోవ పట్టించే చర్యలు ఖండిస్తూ దేవాదాయ శాఖ ఏ GO ద్వారా నిధులు మళ్లింపు కు GO ఇచ్చిందో అదే దేవాదాయ శాఖ నిధులు మళ్లింపు జరిగేది లేదు […]

Breaking News

రుణమాఫీ కాలేదని రైతుల ధర్నా

85 Viewsరైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తుంటే, 2014కు సంబంధించి 697 మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదంటూ దుబ్బాక మండల రైతులు బ్యాంకు ముందు మరోసారి ధర్నా చేశారుదుబ్బాక: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తుంటే, 2014కు సంబంధించి 697 మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదంటూ దుబ్బాక మండల రైతులు బ్యాంకు […]

Breaking News

బి ఆర్ ఎస్ పార్టీలోకి సోమన్న

98 Viewsసెప్టెంబర్ 22 నా సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో నాతో కలిసి నాకు తోడుగా ఉండి నాకు అండగా నిలిచి నన్ను ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభి వందనాలు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు అయినా అనేకసార్లు అనేక విధాలుగా ప్రజల పక్షాన నా గొంతును వినిపించాను రాష్ట్ర సాధనలో నా గొంతును వినిపించాను ప్రజా ఉద్యమంలో నా గొంతును వినిపించాను ప్రభుత్వ తప్పిదాలపై గొంతును ప్రజల తరపున వినిపించాను ఇకపై భారత రాష్ట్ర సమితి అధినేత […]

Breaking News

బిజెపి పార్టీకి రాజీనామా

231 Viewsకేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నియోజకవర్గంలో భారీ షాక్ సెప్టెంబర్ 22 బిజెపి పార్టీకి రాజీనామా చేసిన బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి* జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి* కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక Manne Ganesh Dubbaka constancy 9701820298