మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం,క్వింటాల్ బియ్యం అందజేత
సెప్టెంబర్ 23
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గత వారం క్రితం పాతూర్ గ్రామానికి చెందిన అరేపల్లి స్వామీ మృతి చెందిన విషయం తెలిసిందే నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని బిఆర్ఎస్ గ్రామ శాఖ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు 25,100/- రూపాయలు మరియు ఓక క్వింటాలు బియ్యం ను సహాయం చేశారు,
ఆర్థిక సహాయం చేసిన వారిలో
బురుజుకింది మల్లేశం *4,000* /-
(బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు )
గుర్రాల నర్సింలు *1 క్వింటాల్ బియ్యం*
(మాజీ ఉప్ప సర్పంచ్)
దేవుని చంద్రయ్య 1000/-
(వార్డు సభ్యులు)
బురుజుకింది భాస్కర్ 500/-
(వార్డు సభ్యులు)
పుల్లే మల్లేశం 1000/-
చిన్నబాల కరుణాకర్ 500/-
బురుజుకింది శ్రీనివాస్ 500/-
బురుజుకింది కరుణాకర్ 1000/-
పిట్ల రమేష్ 1000/-
శెట్టి నర్సింలు 500/-
చిన్నబాల భాస్కర్ 1000/-
దాస్ కిరణం 500/-
దేవుని బాలక్రిష్ణ 1000/-
గుర్రాల మహంకాళి 1000/-
శెట్టి ప్రశాంత్ 500/-
బురుజుకింది బలరాం 500/-
బోరుబండి కనకయ్య 1000/-
బోయిని గణేష్ 500/-
శెట్టి రామచంద్రం 1000/-
సింగాటం మహేష్ 500/-
గుర్రాల కృష్ణ 500/-
పెంటర్ మల్లేశ్ పాములపర్తి 500/-
బురుజుకింది రామచంద్రం 500/-
గుర్రాల సతీష్ 500/-
బురుజుకింది వెంకటయ్య 1100/-
శెట్టి కుమార్ 1000/-
మస్కురి స్వామి 500/-
మోతె విజయ వర్గల్ 1000/-
గుర్రాల శ్రీను 500/-
గుర్రాల కనకయ్య 500/-
చందా కుమార్ 500/-
కొక్కొండ మహేందర్ 500/-
వారి కుటుంబానికి ధాతలతో కలిసి అందజేశారు
