గజ్వేల్ నియోజకవర్గం లో మైనార్టీ బందు కింద ఐదుగురికి మున్సిపల్ చైర్మన్ కి ఐదుగురికి వైస్ చైర్మన్ కి ఐదుగురికి వాళ్ల వాళ్ల వద్దకు సాంక్షన్ అయినాయి కానీ వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు త్వరలో మైనార్టీ బందు గురించి బట్టబయలు చేయున్నరు
88 Viewsనాచారం గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ పెద్ద ఎత్తున దళిత యువకులు గ్రామపంచాయతీ నుండి బస్ స్టాప్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు .సుమారు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడం ద్వారా, పోలీసుల జాప్యంతో అధికారులను ఫోన్లో వివరాలు తెలుసుకొని అర్హులైన వారికి మాత్రమే పథకం అందుతుందని నచ్చజెప్పడంతో రాస్తారోకోను విరమించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత యువకులు పాల్గొన్నారు. Linga Sunitha wargal […]
1,232 Viewsఎల్లారెడ్డి పేట,5 ఆగష్టు 2023 హఠాత్తుగా ఆగిన తండ్రి గుండెతో ఆ చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబం కష్టాల్లో పడింది. మనవతవాదులు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోల ప్రవీణ్ గౌడ్ (30) కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రేఖతో 2019లో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కూతుర్లు తన్విత […]
289 Viewsపాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి మనోధైర్యాన్ని కల్పించిన రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రామ్రె డ్డి వెంకట్ రెడ్డి వీరాభిమాని ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన నాయకులు రెడ్డి చరణ్ రెడ్డి నీ కలవడం జరిగింది ఆ సీనియర్ కార్యకర్త రామ్ రెడ్డి చరణ్ రెడ్డి కి ఆమెకు ఉన్న బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది అంతేకాక రామ్ రెడ్డి […]