సిద్దిపేట జిల్లా చేర్యాల
సెప్టెంబర్ 22
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని శ్వేత పిల్లల హాస్పిటల్లో వైద్యం వికటించి 1నెల రోజుల పసికందు మృతి..
డాక్టర్ నిర్లక్ష్యంతోనే పాప మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి రోదిస్తున్న పాప కుటుంబ సభ్యులు…
పాప మృతికి శ్వేత హాస్పటల్ కారణమైన వైద్యునితో పాటు ఆసుపత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాప బంధువుల డిమాండ్…
