సెప్టెంబర్ 22
నా సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో నాతో కలిసి నాకు తోడుగా ఉండి నాకు అండగా నిలిచి నన్ను ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభి వందనాలు
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు అయినా అనేకసార్లు అనేక విధాలుగా ప్రజల పక్షాన నా గొంతును వినిపించాను
రాష్ట్ర సాధనలో నా గొంతును వినిపించాను ప్రజా ఉద్యమంలో నా గొంతును వినిపించాను ప్రభుత్వ తప్పిదాలపై గొంతును ప్రజల తరపున వినిపించాను
ఇకపై భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాను
నా నిర్ణయాన్ని స్వాగతించే వ్యతిరేకించే వారు నన్ను అర్థం చేసుకుని అండగా ఉంటారని మీ సోమన్న
