221 Viewsకల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి ఎంపీపీ తాండ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం అక్టోబర్ 3 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారం తో మర్కూక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన కొక్కొండ అనూష, రుద్రారం పూజ, భూకల మనిషా,భూకల మౌనిక, ఉప్పరి నవనీత కల్యాణ లక్ష్మీ పథకం కింద […]
Breaking News
శాంతి భద్రతల సంరక్షణల
122 Viewsశాంతి భద్రతల సంరక్షణలో తెలంగాణ నెంబర్ వన్: కేటీఆర్ జగిత్యాల జిల్లా:అక్టోబర్ 03 శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికతను వినియోగించుకోవడంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారని, అదే విధంగా పోలీసు సంక్షేమ చర్యలో భాగంగా దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ […]
డివిజన్ సాధిద్దాం
103 Views రేవెన్యూ డివిజన్ గా సాధిస్తాం చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అక్టోబర్ 3 సిద్దిపేట జిల్లా చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని ప్రసంగిస్తున్న జేఏసీ కో చైర్మన్ ఒగ్గు రాజు మరియు ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ సీనియర్ నాయకులు నర్ర కేశవులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనగామ జిల్లా […]
నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి, దగ్ధం చేసిన మహిళా సంఘాలు…..
100 Viewsఒక మహిళను హత్య చేసిన ఘటనలో, రిమాండ్ లో ఉన్న నిందితుడి ఇంటిని బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన కొన్ని మహిళా సంఘాలు, మరి కొంతమంది వ్యక్తులు కలిసి పూర్తిగా ధ్వంసం చేసి, దగ్ధం చేసిన ఘటన దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాలు……. హబ్సిపూర్ గ్రామానికి చెందిన బైండ్ల బాలవ్వ (52) అనే ఒక మహిళను గత నెల సెప్టెంబర్ ఆరవ […]
ఫ్యాక్టరీ మూసివేయాలి
234 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలి అక్టోబర్ 3 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ సరిహద్దున బొక్కల ఫ్యాక్టరీ వల్ల ఎక్కడి నుంచి వచ్చినా కళేబరాలు వాటి వల్ల దుర్వాసన గాలిలో కలుషితమైపోయి గ్రామం విస్తరించకపోయి ప్రజలు దమ్ము తీసుకోవడానికి మంచి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ ని ఆర్డీవో ని తాసిల్దారి గాని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల గ్రామంలోని ప్రజలు అనారోగ్యని […]
కూతపెట్టేనున్న రైలు
154 Viewsసిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు కూతపెట్టేనున్న రైలు సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 03 సిద్ధిపేట ప్రజల దశాబ్ధాల కల నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. సొంత గడ్డపై రైలు ఎక్కాలన్న ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం రానే వచ్చేసింది. ఈరోజు మంగళవారం నుంచి సికింద్రాబాద్ – సిద్ధిపేట మధ్య తొలి రైలు కూత పెట్టనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రహదారిలో కీలక మైలురాయి మంగళవారం ప్రారంభం కానుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు […]
దళితులకు దళిత బంధు ఇవ్వాలి
142 Viewsగజ్వేల్ దళితులకు దళిత బంధు ఇవ్వాలి దళిత బంధు ప్రచారం ఫుల్ అమలు నిల్ మాలమహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళితుల భూములు రైల్వే స్టేషన్ కి డంప్యాడ్ లకి కాల్వలకి భూమి పోయింది భూమిపోయిన దళిత రైతులందరికీ దళిత బంధు ఇవ్వాలి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో గజ్వేల్ నుంచి పోటీ చేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు దళితులకు ఏం చేసింది లేదు […]
మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
116 Viewsతెరాస ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉక్కు […]
రేపట్నుంచి సిద్దిపేటలో రైలు కూత
123 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ రేపటి నుంచి సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సిద్దిపేటలో ఉదయం 6:45కు బయలుదేరి 10:15కు రైలు చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్లో రైలు ఉదయం 10:15 కు బయలుదేరి మధ్యాహ్నం 1:45 కు సిద్దిపేటకు చేరుతుంది. ఈ రైలు ప్రయాణానం 116 కిలోమీటర్స్ దూరానికి ఛార్జీలు రూపాయలు 60 ఉండనున్నది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










