గజ్వేల్ దళితులకు దళిత బంధు ఇవ్వాలి
దళిత బంధు ప్రచారం ఫుల్ అమలు నిల్
మాలమహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి
అక్టోబర్ 2
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో దళితుల భూములు రైల్వే స్టేషన్ కి డంప్యాడ్ లకి కాల్వలకి భూమి పోయింది భూమిపోయిన దళిత రైతులందరికీ దళిత బంధు ఇవ్వాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో గజ్వేల్ నుంచి పోటీ చేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు దళితులకు ఏం చేసింది లేదు దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఇంకా నెరవేర్చలేదు దళితులకు దళిత బంధు గజ్వేల్ లో అందరికీ ఇవ్వాలి గజ్వేల్ లో దళితులది భూములు రైల్వే లైన్ కి డంప్యాడ్లకి కాలువలకి సుమారుగా 35 ఎకరాలు వరకు తీసుకున్నారు అందుకుగాను దళిత బంధులందరికీ ఇవ్వాలి దళితుల దగ్గర భూమి తీసుకున్నాను ఇప్పుడు ఒక ఎకరా చొప్పున చూస్తే రెండు కోట్ల వరకు పోతుంది.
అప్పుడు ఇచ్చిన రేటు 10.5 లక్షల వరకే ప్రభుత్వం కట్టించినది దళితులకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్ పేరుకేమో గజ్వేల్ లో జిగేల్ జిగేల్ అంటున్న ముఖ్యమంత్రిగా సొంత ఇలాకోలో ఇప్పటివరకు దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదు ఇప్పుడైనా దళితులు పట్ల చొరువ చూపి గజ్వేల్ దళితులకు దళిత బందు,డబుల్ బెడ్ రూమ్ లు ఇచ్చి కి న్యాయం చేయాలని లేనివాడలో గజ్వేల్ లో వచ్చే ఎలక్షన్లో దళితుల గుణపాఠం చేపుతమని హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా ,ప్రభుత్వం ని గుర్తించాలని దళితవాడం సందర్శించి అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
