రేవెన్యూ డివిజన్ గా సాధిస్తాం
చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ
అక్టోబర్ 3
సిద్దిపేట జిల్లా చేర్యాల రెవిన్యూ డివిజన్ సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని ప్రసంగిస్తున్న జేఏసీ కో చైర్మన్ ఒగ్గు రాజు మరియు ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ సీనియర్ నాయకులు నర్ర కేశవులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనగామ జిల్లా అధ్యక్షులు పాకాల ఇసాక్, స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, నాయకులు రాజేష్, సాధనందం, ఎల్లయ్య, జీడికంటి సిద్దయ్య, పద్మ పాల్గొన్నారు
