బొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలి
అక్టోబర్ 3
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ సరిహద్దున బొక్కల ఫ్యాక్టరీ వల్ల ఎక్కడి నుంచి వచ్చినా కళేబరాలు వాటి వల్ల దుర్వాసన గాలిలో కలుషితమైపోయి గ్రామం విస్తరించకపోయి ప్రజలు దమ్ము తీసుకోవడానికి మంచి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ ని ఆర్డీవో ని తాసిల్దారి గాని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల గ్రామంలోని ప్రజలు అనారోగ్యని కి గురవుతున్నారు కాబట్టి తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలి అలాగే కంపెనీ మూసివేయాలి లేనియెడల గ్రామంలోని ప్రజలందరూ చేర్యాల ధర్నా చేయడానికి అయినా సిద్ధపడుతున్నమని అని గ్రామస్తులు తెలియజేస్తున్నారు
