Breaking News

సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తున్న రైతు.

123 Viewsకామారెడ్డి జనవరి 16 :ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పంట చేనును పలువురు ప్రజా ప్రతినిధులు, రైతులు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన సురుకంటి మైపాల్ రెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో చెరుకు పంటను సాగు చేసి స్వయంగా బెల్లం తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకు పంటనే కాకుండా కూరగాయలు, వరిని […]

Breaking News

మానవసేవే మాధవసేవ అంటున్న కాంగ్రెస్ నేతలు.

104 Viewsజనగామ జనవరి 16:ఆపదలో అండగా నేనున్నాంటూ.. పదవులు శాశ్వతం కాదు..ప్రజాసేవే వారి ధ్యేయం. నియోజకవర్గమే కుటుంబంగా భావిస్తున్న వైనం. సమస్యలు తెలుసుకునేందుకే రాజకీయాల్లోకి.. ప్రజలకు వెన్నుదన్నుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆయన కృషికి పలువురి ప్రశంసలు.. ప్రస్తుత కాలంలో సాయం కావాలని అడిగితే చాలు చాలా మంది ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారు. ఏదైనా కష్ట మొస్తే సొంత కుటుంబ సభ్యులు సైతం ముఖం చాటేసే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.. అయితే జనగామ ఎమ్మెల్యే […]

Breaking News

ఘనంగా సంక్రాంతి వేడుకలు

105 Viewsఘనంగా సంక్రాంతి వేడుకలు జనవరి 16 రాజంపేట్ కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో మరియు తదితర గ్రామాలలో సంక్రాంతి వేడుకలు ప్రజలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గృహాల ముందు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వేడుకలు పురస్కరించుకొని ఆయా గ్రామాలలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వాహకులు నిర్వహించారు. యువత రంగురంగుల గాలిపటాలు ఎగురవేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం

127 Viewsఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు జనవరి 16 కొమురం భీం జిల్లా ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్ డి ఓ సురేష్ లతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు […]

Breaking News

ఇంటింటికి శ్రీరామరక్ష….

233 Viewsవర్గల్ మండల్ జనవరి 16 :శ్రీ రేణుక ఎల్లమ్మ భజన మండలి మరియు సీతారామాంజనేయ భజన మండలి మరియు గౌరారం గ్రామ ప్రజలు వీరందరి ఆధ్వర్యంలో గౌరారం విలేజ్ లో ప్రతి ఇంటింటికి అయోధ్య రామయ్య జండాలను పంచడం జరిగింది. ఈ జండాలను ఇప్పిచ్చినవారు కీర్తిశేషులు కంచర్ల సత్యనారాయణ గౌడ్ మరియు భూమిరెడ్డి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం వీరిద్దరి కుమారులు కంచర్ల మల్లేశం గౌడ్, భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇప్పియడం జరిగినది. గౌరారం గ్రామ ప్రజల సహకారంతో […]

Breaking News

సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా

210 Viewsదినపత్రికల డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జనవరి 16 కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ : దినపత్రికల మీడియా డిస్ట్రిబ్యూటర్ల, పేపర్ బాయ్ ల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. హైదరాబాదులోని బాగ్-లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దినపత్రికల […]

Breaking News

పండగ పూట చీకట్లో ఇక్కట్లు   

275 Viewsపండగ పూట చీకట్లో ఇక్కట్లు జనవరి 16 నల్లగొండ జిల్లా పాత తాలూకా కేంద్రం నిడమానూరు టౌన్ లో పంచాయితీ వ్యవస్థ కుంటుపడింది, ప్రజల ఇక్కట్లు పట్టించుకునే లేక వేల వేల బోతుంది. గ్రామం లో అంతర్గత రోడ్ లలో ఉన్న వీధి దీపాలు 1100 కాగా అందులో దాదాపు 120 వీధి దీపాలు వరకు పనిచేయ్యాట్లేదు. ఈ విషయం పై పలుమార్లు ప్రజలు అధికారులను విన్నవించుకున్నా పాటించుకునే నాథుడు కరువయ్యారు. తెలుగు పెద్ద పండుగ […]

Breaking News

శ్రీకృష్ణుని జన్మభూమి వివాదం.

203 Viewsన్యూఢిల్లీ జనవరి 16 :శ్రీకృష్ణ జన్మభూమి వివాదం : సుప్రీం కీలక తీర్పు జనవరి 16 2024. న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను […]

Breaking News

వస్తున్నాడు కెసిఆర్….

234 Viewsవర్గల్ జనవరి 16 :వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. జనవరి 18న గజ్వేల్ శోభ గార్డెన్ లో కెసిఆర్ భారీ మెజార్టీతో గెలిచిన శుభ సందర్బాన బిఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలిచిన సందర్భం పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి […]

Breaking News

* ఫైనాన్స్ పేరుతో తక్కువ రోజులలో ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న భార్య భర్తలను అరెస్టు* బేగంపేట ఎస్సై అరుణ్

144 Viewsతేదీ: 15-జనవరి-2024 న్యూస్ ఎస్ఐ అరుణ్ కేసు వివరాలు తెలియపరుస్తూ కొల్తుర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అయిన భాగవతం శివశంకర్, భాగవతం శశికళ, ఇద్దరు 2022 జనవరి సంవత్సరం లో SHAMIRPET NIDHI LTD ను ఎలాంటి ప్రభుత్వ అనుమతి, లైసెన్స్ లేని కంపెనీ నీ గజ్వేల్ , సిద్దిపేట, ముతంగి, కందుకూరు, దేవరకొండ మరియు నల్గొండ లో ఏర్పాటుచేసి దాని ద్వారా చిట్టీలు మరియు ఋణాలు ఇప్పిస్తామని చెపుతూ రెండు స్కీములను ప్రవేశపెట్టి అందులో […]