వర్గల్ మండల్ జనవరి 16 :శ్రీ రేణుక ఎల్లమ్మ భజన మండలి మరియు సీతారామాంజనేయ భజన మండలి మరియు గౌరారం గ్రామ ప్రజలు వీరందరి ఆధ్వర్యంలో గౌరారం విలేజ్ లో ప్రతి ఇంటింటికి అయోధ్య రామయ్య జండాలను పంచడం జరిగింది.
ఈ జండాలను ఇప్పిచ్చినవారు కీర్తిశేషులు కంచర్ల సత్యనారాయణ గౌడ్ మరియు భూమిరెడ్డి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం వీరిద్దరి కుమారులు కంచర్ల మల్లేశం గౌడ్, భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇప్పియడం జరిగినది. గౌరారం గ్రామ ప్రజల సహకారంతో జైశ్రీరామ్ జై హనుమాన్ జై రేణుక మాత.




