Breaking News

పండగ పూట చీకట్లో ఇక్కట్లు   

271 Views

పండగ పూట చీకట్లో ఇక్కట్లు

జనవరి 16 నల్లగొండ జిల్లా

పాత తాలూకా కేంద్రం నిడమానూరు టౌన్ లో పంచాయితీ వ్యవస్థ కుంటుపడింది, ప్రజల ఇక్కట్లు పట్టించుకునే లేక వేల వేల బోతుంది. గ్రామం లో అంతర్గత రోడ్ లలో ఉన్న వీధి దీపాలు 1100 కాగా అందులో దాదాపు 120 వీధి దీపాలు వరకు పనిచేయ్యాట్లేదు.

ఈ విషయం పై పలుమార్లు ప్రజలు అధికారులను విన్నవించుకున్నా పాటించుకునే నాథుడు కరువయ్యారు. తెలుగు పెద్ద పండుగ రోజున అయిన సరిచేయక ప్రజలు ఈ ముగ్గుల పండుగ చీకటిలోనే మామ అనిపించుకునెల ఉందని వాపోతున్నారు. ఇకనైనా పాలక వర్గం కళ్ళు తెరిచి వీధి దీపాలు బాగు చేసి అంధకారం నుంచి బయట బడెయ్యలని ప్రజలు కోరుకుంటున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *