Breaking News

మర్కుక్ మండల్ : పాతూరు గ్రామంలో స్కూల్ బాత్రూంలకి నిధుల విడుదల

123 Viewsమర్కుక్ మండల్ పాతూరు గ్రామంలోని పాఠశాలకు ఆరు లక్షల రూపాయలు నిధులు విడుదల కావడం జరిగినది, ఈ నిధులు పాఠశాల బాత్రూంలా నిర్మాణానికి ఉపయోగించడం జరుగుతుంది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్: అనంతగిరిపల్లి గ్రామం విద్యుత్ షాక్ తో పాడి ఎద్దు మరణం

122 Viewsవర్గల్ మండల్ అనంతగిరిపల్లి గ్రామంలో బింగి సత్తయ్య పాడి ఎద్దు విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది, మూగజీవుల మరణాలు మనసుకి ఎంతో బాధను కలిగిస్తాయి  Telugu News 24/7tslocalvibe.com

Breaking News

నర్మాల గ్రామం లో అయిల్ పామ్ సాగుపై అవగాహనా సదస్సు

131 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో రైతు వేదిక లో బుధవారం  ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశం లో రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది..మరియు ఆశక్తి ఉన్న రైతులు వారి వివరాలు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి ఇవ్వాలన్నారు.ఆయిల్ ఫాఆమ్ పంట వలన కలిగే లాభాలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ […]

Breaking News

తెలంగాణ తల్లి చౌరస్తాలో సంసిద్ధమైన టిఆర్ఎస్ శ్రేణులు…

132 Viewsముస్తాబాద్ డిసెంబర్19, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని బకెట్ గుర్తుకు ఓటువేయాలని మండలంలోని అన్నిగ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నెవారిపల్లె, బదనకల్ ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని తెరాస ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నిస్వార్ధపరుడు సౌమ్యుడు అయిన సందుపట్ల అంజిరెడ్డిని బకెట్ గుర్తుపై ఓటు […]

Breaking News

తెలంగాణ తల్లి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు…

131 Views ముస్తాబాద్ డిసెంబర్19, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డిని ముస్తాబాద్ సెస్ డైరెక్టర్ గా గెలిపించాలని బకెట్ గుర్తుకు ఓటువేయాలని మండలంలోని అన్నిగ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, గన్నెవారిపల్లె, బదనకల్ ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారాన్ని తెరాస ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా నిస్వార్ధపరుడు సౌమ్యుడు అయిన సందుపట్ల అంజిరెడ్డిని బకెట్ గుర్తుపై […]

Breaking News

మధ్యాహ్న భోజనం నిర్వహితులు వినతిపత్రం సమర్పించారు…

140 Viewsముస్తాబాద్ డిసెంబర్ 19, ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ ప్రస్తుత మార్కెట్ లో గుడ్డు ధర 7రూ. ఉండటం వలన వారానికి 3,సార్లు విద్యార్థులకు భోజనంలొ గ్రుడ్లు పెట్టడం మావల్లకాదు అని డీఈవో ఎంఇవొకి ప్రభుత్వ కార్యాలయంలో వినతి పత్రం గతంలోనే అందజేయడం జరిగిందని మధ్యాహ్నం భోజనం తయారుచేసే నిర్వాహకులు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం గుడ్డు కి కేవలం 5.రూ.లు చెల్లిస్తుంది. పైనుండి 2రూ, అదనంగా చెల్లించి […]

Breaking News

వర్గల్ మండల్: హరీష్ రావు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగిస్తున్న తీరు…

141 Viewsబావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టడం లేదని 12 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఆపిందన్నారు*. *బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు*. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే […]

Breaking News

వర్గల్ మండల్: వర్గల్ మండల్ జడ్పిటిసి కి మాతృవియోగం, హరీష్ రావు పరామర్శ.

141 Viewsవర్గల్ మండల్ జడ్పిటిసి యొక్క మాతృమూర్తి ఇటీవల రోజుల్లో  స్వర్గస్తులైనారు, ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ ఆర్థిక, వైద్యశాఖ మంత్రి అయిన హరీష్ రావు, ఆయనని పరామర్శించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

వర్గల్ మండల్: గ్రామం మైలారం ఎo పి పి ఎస్ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ బహుకరణ.

136 Viewsవర్గల్ మండల్, మైలారం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలకు క్రిస్టాస్ ఆశ్రమం – అర్ఫానేజస్ హైదరాబాద్ వారైనా నాయర్ వారి గ్రూపు 1500 లీటర్ల వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగాగ్రామ సర్పంచ్, ఎస్ ఎం సి చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొని, వారు చేసిన మంచి పనికి అభినందిస్తూ  వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన మర్కూక్ సర్పంచ్

134 Viewsమర్కూక్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ కు 27,500 /- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును  గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు, మరియు మర్కూక్ మండలపార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ అందించారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సత్తయ్య, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కరుణాకర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ […]