Breaking News

వర్గల్ మండల్: వర్గల్ మండల్ జడ్పిటిసి కి మాతృవియోగం, హరీష్ రావు పరామర్శ.

113 Views

వర్గల్ మండల్ జడ్పిటిసి యొక్క మాతృమూర్తి ఇటీవల రోజుల్లో  స్వర్గస్తులైనారు, ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ ఆర్థిక, వైద్యశాఖ మంత్రి అయిన హరీష్ రావు, ఆయనని పరామర్శించడం జరిగినది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal