వర్గల్ మండల్,
మైలారం గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలకు క్రిస్టాస్ ఆశ్రమం – అర్ఫానేజస్ హైదరాబాద్ వారైనా నాయర్ వారి గ్రూపు 1500 లీటర్ల వాటర్ ప్యూరిఫైయర్ బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగాగ్రామ సర్పంచ్, ఎస్ ఎం సి చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు పాల్గొని, వారు చేసిన మంచి పనికి అభినందిస్తూ వారికి శాలువా కప్పి సన్మానించడం జరిగినది.
