మర్కూక్ గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ కు 27,500 /- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గౌరవ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక &ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు, మరియు మర్కూక్ మండలపార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ అందించారు .ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సత్తయ్య, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, కరుణాకర్, ప్రవీణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంబా రెడ్డి, బాల్ రాజు తదితరులు ఉన్నారు*
