Breaking News

బిఎస్పీ మార్కుక్ మండల కమిటీ ఆధ్వర్యంలో  రిజర్వేషన్ డే వేడుకలు

193 Viewsబిఎస్‌పి మార్కుక్ మండల కమిటీ ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారి అధ్యక్షతన మండల కేంద్రంలో రిజర్వేషన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ మాట్లాడుతూ కొల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహూమహరాజ్ గారు తన రాజ్యంలో వెనుకబడిన కులాలకు 50 రిజర్వేషన్లు 1902 జులై 26 వ రోజున మొదలు పెట్టి సామాజిక న్యాయానికి దారులు బహుజనుల వేగు చుక్క […]

Breaking News

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు

191 Views  ఎర్రవల్లి గ్రామానికి చెందిన హై మొండి సాయిలు కుమారుడు సంపత్ (23)కు దరాబాదులో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి వైఎస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ భాగ్య బిక్షపతితో […]

Breaking News

ముఖ్యమంత్రి KCR గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బిఆర్ఎస్ తోనే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి

178 Viewsముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు బిఆర్ఎస్ తోనే క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి రూబెన్ గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సెక్యులర్ భావాలు కలిగిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధువు ఇచ్చి బీసీ బంధువు ఇచ్చి బీసీ కుటుంబాలకు వెలుగులు నింపి ఇప్పుడు మైనారిటీల కొరకు క్రైస్తవ కుటుంబాల వెలుగులు నింపడానికి రాష్ట్రంలో 2000 కుటుంబాల కుట్టు మిషన్లు మరియు క్రిస్టియన్ మైనార్టీల పేద కుటుంబాల కొరకు […]

Breaking News

వరుసగా ఐదు రోజులు సెలవులు..?

372 Viewsతెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 26 27 ఇవాళ రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్ దీంతోపాటు 28 ఆప్షనల్ హాలిడే 29న మొహరం సెలవు 30 నా ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28న మొహరం 9వ రోజు ఆప్షనల్ హాలిడే 29న మొహరం జనరల్ హాలిడే 30న ఆదివారం కావడంతో సోషల్ మీడియాలో ఐదు […]

Breaking News

భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…*

137 Views*వికారాబాద్* *భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…* *24 గంటలు అందుబాటులో ఉండేలా అత్యవసర టీంలను అందుబాటులో ఉంచాలి.టోల్ ఫ్రీ నంబర్ లు ఏర్పాటు చేయాలి.* *వికారాబాద్ జిల్లా అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆదేశాలు….* *ఇటీవలే తగ్గినట్లే తగ్గి సోమవారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాల పట్ల కలెక్టర్,ఎస్పీ లతో ఫోన్లో మాట్లాడి సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.జిల్లాలోని వర్షముకు సంభందించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రెవిన్యూ, […]

Breaking News

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

437 Viewsతెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ముందు జాగ్రత్తగా బుధ గురువారాలు సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది Telugu News 24/7

Breaking News

కుప్పకూలిన విమానం (వీడియో)

156 Viewsకుప్పకూలిన విమానం (వీడియో)   గ్రీస్లోని ఎవియా ద్వీపంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ద్వీపంలోని కరిస్టోన్ ప్రాంతంలో గ్రీకు ఎయిర్ఫోర్స్కు చెందిన వాటర్-డ్రాపింగ్ విమానం కూలిపోయింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, అయితే ఇద్దరు పైలట్లకు బ్రతికే అవకాశాలు లేవని వైమానిక దళం తెలిపింది. ఆ దేశంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రిజర్వ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆర్పే క్రమంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

వాట్సప్ గ్రూపులో గౌడ సంఘం నేత బూతు పురాణం

131 Views బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ పై తీవ్ర విమర్శలు రాజన్నసిరిసిల్ల జిల్లా లో వాయిస్ రికార్డింగ్ వైరల్ సిరిసిల్ల ఎస్పీకి ఫిర్యాదు చేసిన గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్​ రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా లో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదురు గోవర్థన్ గౌడ్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వైరల్గా మారింది. కుల సంఘం వాట్సప్ గ్రూపులో తీవ్రమైన పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట […]

Breaking News

పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం, 

222 Views:పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం,   గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల బంగ్లా వెంకట పూర్ విలేజ్ లో..పంది బలరాం అనే వ్యక్తి నిన్న రాత్రి అనగా 24-జూలై రాత్రి 8:30 గంటల సమయం లో సడెన్గా ఛాతీ నొప్పి కి గురై..కింద పడి పోయెను వెంబటే అలెర్ట్ ఐనా తన కుటుంబ సభ్యులు మరియు ఇరుగు పొరుగు వారు చేరు కోని హాస్పటల్ కి తరలించే మార్గ మధ్యంలో చని పోయాడు..ఇట్టి […]

Breaking News

చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.* హైదరాబాద్:జులై 25

128 Views*చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.*   హైదరాబాద్:జులై 25 చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది దీంతో ఉదయమే ఆఫీసు స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల […]