Breaking News

కుప్పకూలిన విమానం (వీడియో)

142 Views

కుప్పకూలిన విమానం (వీడియో)

 

గ్రీస్లోని ఎవియా ద్వీపంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ద్వీపంలోని కరిస్టోన్ ప్రాంతంలో గ్రీకు ఎయిర్ఫోర్స్కు చెందిన వాటర్-డ్రాపింగ్ విమానం కూలిపోయింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, అయితే ఇద్దరు పైలట్లకు బ్రతికే అవకాశాలు లేవని వైమానిక దళం తెలిపింది. ఆ దేశంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రిజర్వ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆర్పే క్రమంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *