:పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం,
గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల బంగ్లా వెంకట పూర్ విలేజ్ లో..పంది బలరాం అనే వ్యక్తి నిన్న రాత్రి అనగా 24-జూలై రాత్రి 8:30 గంటల సమయం లో సడెన్గా ఛాతీ నొప్పి కి గురై..కింద పడి పోయెను వెంబటే అలెర్ట్ ఐనా తన కుటుంబ సభ్యులు మరియు ఇరుగు పొరుగు వారు చేరు కోని హాస్పటల్ కి తరలించే మార్గ మధ్యంలో చని పోయాడు..ఇట్టి చావుకి నేడు అనగా 25 జూలై రోజున గజ్వేల్ మాజీ ఎం ఎల్ ఏ తుంకుంట నర్శా రెడ్డి మరియు కాంగ్రెస్ కార్య కర్థలైన బాకీ రాజు. వెంకట్ రెడ్డి రిపోర్టర్ పిట్ల స్వామి.ఉప్ప సర్పంచ్ కొంట మైన మల్లేష్ ప్రవీణ్.. వీళ్ళతో పాటు గజ్వేల్ ఎంపిడిఓ కౌసల్య దేవి తనతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా నేటికీ ప్రకటించిన ఉపాధి ఫిల్డ్ అసిటెన్ట్ లు.గ్రామ విలేజ్ సేకరేటరి అయిన జై రామ్.వంటి పాల్గొన్నారు..ఇట్టి అంత్య క్రియలకు విచ్చేసిన తుంకుంట నర్సా రెడ్డి..కర్చుల నిమిత్తం బాధిత కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల సహాయం చేశారు..అలాగే మేము కుటుంబ సభ్యులకు తోడున్ మని బరోసా కల్పించారు.దీంతో ఉపాధి హామీకి వెళ్ళే గ్రామస్థులంతా కన్నీటి పర్వంత మయ్యారు..
