Breaking News

జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం* 

117 Views    *జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం* జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కౌన్సిలర్ బెల్దే రాజులు,జోన్ కన్వీనర్ సుంచు నరేందర్, కో కన్వీనర్ విద్యా సాగర్ లు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత,తెలంగాణ ఉద్యమంలో మరపురాని వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. […]

Breaking News

మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు* 

192 Views*మర్కూక్ తహసీల్దారును కలిసిన బిఆర్ఎస్ నాయకులు*   *ఈ రోజు మర్కుక్ మండల నూతన తహసీల్దార్ చంద్రశేఖర్ ను సేవా రత్న అవార్డు గ్రహీత ముదిరాజ్ మహా సభ జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బీఆర్ఎస్ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు సంతోష్ రెడ్డి,పాతూర్ బిఆర్ఎస్ గ్రామ శాఖ మల్లేశ్ ముదిరాజ్ గార్లు మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి […]

Breaking News

గద్దర్ అంతక్రియలో పాల్గొన్న వర్గల్ మండల్ కాంగ్రెస్ యువజన నాయకులు.

115 Viewsగద్దర్  అంతిమక్రియల్లో పాల్గొన్న వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు. ప్రజా యుద్ధనౌక ,ఉద్యమ నాయకుడు గద్దర్  అంతిమక్రియల్లో పాల్గొన్న వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి ,సల్మాన్ ,మహబూబ్ ,నందకుమార్ ,ఫిరోజ్ ,ప్రశాంత్ తదితరులున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….

183 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]

Breaking News

ఆగిన తండ్రి గుండె అగమ్య గోచరంగా చిన్నారులు : మానవతవాదులు దాతలు ఆదుకోవాలని వినతి

1,269 Viewsఎల్లారెడ్డి పేట,5 ఆగష్టు 2023 హఠాత్తుగా ఆగిన తండ్రి గుండెతో ఆ చిన్నారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.చిన్న వయసులోనే భర్తను కోల్పోయి మూడు సంవత్సరాల లోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబం కష్టాల్లో పడింది. మనవతవాదులు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోల ప్రవీణ్ గౌడ్ (30) కు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన రేఖతో 2019లో వివాహమైంది. దంపతులకు ఇద్దరు కూతుర్లు తన్విత […]

Breaking News

కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు.

141 Views కోతుల దాడిలో బావిలో పడ్డ వృద్ధురాలు. అరుపులు విని రక్షించిన యువకులు. తాళ్ళ సహాయంతో బావిలో నుండి పైకి లాగి రక్షించిన గ్రామస్థులు. కోతుల బెడద నుండి రక్షించ మని వెడుకొంటున్న గ్రామస్థులు. ఎల్లారెడ్డి పేట మండలంలోని రాచర్ల బోప్పాపూర్ గ్రామంలో కోతుల దాడిలో గంభీర్పూర్ రాజవ్వ అనే వృద్ధురాలు బావిలో పడింది.25 గజాల లోతు వున్న బావి మధ్యలో పడిన రా జవ్వ బావి మధ్యలో చిక్కుకుంది.తనను రక్షించమని బావిలో నుండి ఇంటి […]

Breaking News

మద్యం షాపుల టెండర్లు షురూ

167 Viewsమద్యం షాపుల టెండర్లు షురూ:జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి – పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడి. సిరిసిల్ల 05, ఆగస్ట్ 2023 రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిందనీ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 4 వ తేదీన ప్రారంభించినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి తెలిపారు . […]

Breaking News

శంషాబాద్ లో పట్టుబడ్డ   బంగారు చీర…*

141 Views*శంషాబాద్ లో పట్టుబడ్డ   బంగారు చీర…*   శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ ఎత్తున అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడువద్ద 461 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు బంగారం విలువ 28.01 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా చీరకు బంగారం స్ప్రే చేసి మరీ దాటించే ప్రయత్నం చేశాడు.ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

196 Viewsబిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనంతరం శుక్రవారం హైదరాబాదు కు విచ్చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాదులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సన్మాన కార్యక్రమం జరిగింది. […]

Breaking News

వర్గల్ మండల్, నాచారం గ్రామంలోని పైన వెంకటేష్ కి గౌరవ డాక్టరేట్ రావడంతో పి ఏ సి యస్ ఆత్మ మార్కెటింగ్ వారు సన్మానించారు.

126 Viewsసన్మాన కార్యక్రమం, నాచారం గ్రామం పైన వెంకటేష్  గౌరవ డాక్టరేట్ రావడం తో వర్గల్ మండల పిఎసిఎస్ ఆత్మ మార్కెట్ కమిటీ అందరు డైరెక్టర్లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఏ సి యస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు పి ఏ సి యస్ చైర్మన్ మంజుల రవీందర్ రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి మాధవ కృష్ణమూర్తి అన్న రెడ్డి బొమ్మిరెడ్డి ఆనంద్ శ్రీరాములు రామచంద్రన్ యాదగిరి కుమార్ యాదవ్ రమేష్ […]