Breaking News

వర్గల్ మండల్, నాచారం గ్రామంలోని పైన వెంకటేష్ కి గౌరవ డాక్టరేట్ రావడంతో పి ఏ సి యస్ ఆత్మ మార్కెటింగ్ వారు సన్మానించారు.

127 Views

సన్మాన కార్యక్రమం, నాచారం గ్రామం పైన వెంకటేష్  గౌరవ డాక్టరేట్ రావడం తో వర్గల్ మండల పిఎసిఎస్ ఆత్మ మార్కెట్ కమిటీ అందరు డైరెక్టర్లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఏ సి యస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు పి ఏ సి యస్ చైర్మన్ మంజుల రవీందర్ రెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి మాధవ కృష్ణమూర్తి అన్న రెడ్డి బొమ్మిరెడ్డి ఆనంద్ శ్రీరాములు రామచంద్రన్ యాదగిరి కుమార్ యాదవ్ రమేష్ యాదవ్ సన్మానంలో పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *