Breaking News రాజకీయం

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి

80 Views పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు *పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు *దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు *గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే *గ్రామ సభల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్.. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ

120 Viewsఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలీఫ్ ఫండ్… ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. లబ్ధిదారులు Sk. అబ్బాస్ : 35000/- సుద్దాల సాయి (చాకలి): 60000/- Md. షాహీదా W/0 చాంద్: 44000/- వీరికి చెక్కులను ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ బండ లింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండె రాజు రెడ్డి కాంగ్రెస్ పార్టీ సినియర్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలి.. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం వెల్లడి

184 Viewsప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం వెల్లడి . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ దగ్గర జరిగిన గ్రామ పరిపాలన సభలో జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం మాట్లాడుతూ మంగళవారం ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇందులో భాగంగా గ్రామస్తులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గ్రామ స్పెషల్ ఆఫీసర్ అయిన సత్తయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది […]

Breaking News

క్షేత్రస్థాయిలో గుర్తించి తొలగించాలి

108 Views*కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట మండలాల్లో ఆకస్మిక తనిఖీ కోనరావుపేట/వీర్నపల్లి/ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట, జనవరి -19 వ్యవసాయ యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో గుర్తించి తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డి పేట మండలాల, గంభీరావుపేట మండలం నర్మాల, గోరంటాలలో సర్వే కొనసాగు […]

Breaking News విద్య

వరద బాధితులకు అండగా రావుల రమేష్…

87 Views(తిమ్మాపూర్ జనవరి 14) తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా […]

Breaking News విద్య

ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్

63 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి. […]

Breaking News

ఇండస్ట్రీయల్ హబ్ తోనే మంచిర్యాల అభివృద్ధి – ప్రేమ్ సాగర్ రావు

103 Viewsఇండస్ట్రీయల్ హబ్ తో దశ మారనున్న వెంపల్లి, ముల్కళ్ల – ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వేంపల్లి గ్రామం ఇండస్ట్రీ యల్ హబ్ మారడం వల్ల పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన భూదాతలతో సమావేశమయ్యారు. భూములను ఇండస్ట్రీయల్ హబ్ కోసం స్వచ్చందంగా ఇస్తున్నట్లు భూ యజమానులు తెలిపారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భూములను […]

Breaking News నేరాలు

ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..

99 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]

Breaking News ఆధ్యాత్మికం

ఘనంగా మహా పడిపూజ…..

226 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ…  అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]

Breaking News ప్రాంతీయం విద్య

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత

190 Viewsమాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్‌ సింగ్‌ అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]