Breaking News

మానకొండూరు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి నాయకులు

114 Views– అడ్డుకున్న పోలీసులు… – బిజెపి నాయకులు అరెస్ట్ రాష్ట్రంలోని కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను, ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, 2014,2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పథకాల ను నేటికీ సక్రమంగా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కెసిఆర్ సర్కార్ ఉండడం సిగ్గుచేటని,బూటకపు మాటలతో , మాయమాటలతో ప్రజానీకాన్ని మభ్యపెడుతూ గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్ ని రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని బిజెపి నేతలు అన్నారు.భారతీయ జనతా పార్టీ […]

Breaking News

మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు*  వనపర్తి జిల్లా: ఆగస్టు 23

124 Views*మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు* వనపర్తి జిల్లా: ఆగస్టు 23 మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు నడిపి రోడ్డుపై నిలుచున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టిన సంఘటన కొత్తకోట మండలలోని కానాయపల్లి గ్రామ స్టేజి దగ్గర చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆత్మకూరు నుండి వనపర్తి వెళుతున్న ఆర్టీసీ బస్సు (టిఎస్ 32 టి 5194 ) డ్రైవర్ తాగిన మత్తులో […]

Breaking News

అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా*    కరీంనగర్ జిల్లా :ఆగస్టు 23

151 Views*అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా* కరీంనగర్ జిల్లా :ఆగస్టు 23 అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం సాయంత్రం కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్‌ వివేక్‌ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన రంగా ధర్మాగౌడ్‌ బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లి అకడ డ్రై వర్‌గా పనిచేస్తున్నాడు. […]

Breaking News

యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్

99 Viewsయాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే […]

Breaking News

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం*

109 Views*మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం* ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరికొంతమంది […]

Breaking News

చంద్రాయన్ 3 ల్యాండింగ్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు….

181 Viewsచంద్రాయన్ 3 ల్యాండింగ్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు పరిశోధనాత్మక రిపోర్టర్(ప్రిలాన్స్) తెలంగాణ రాష్ట్రం భారతదేశం గర్వించదగిన చంద్రాయన్ 3 లక్షల బుధవారం అడుగుపెట్టనుంది ఈ యొక్క అపూర్వమైన ఘట్టాన్ని లైవ్ లో చూసే విధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డి ఈ వో లు, ప్రిన్సిపాల్ తెలంగాణ విద్యాశాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాథమిక సమాచారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు టీ శాట్ ,,నిపుణ చానల్లో లైవ్ ప్రారంభం […]

Breaking News

*జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు గా నియామకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజానర్సింహ కు ఘనసన్మనం

122 Views*జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు గా నియామకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజానర్సింహ కు ఘనసన్మనం* ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీ శాశ్వత ఆహ్వానితులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ నియామకమైన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్, మార్క సతీష్ గౌడ్ ల ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు .ఈ సందర్బంగా ఈ నియామకానికి సహకరించిన సోనియా గాంధీ ,రాహుల్ […]

Breaking News

ముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే! పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

112 Viewsముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే! పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ తేది: 22-08-23 చిన్నకోడూర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ముదిరాజులను ఏనాడు పట్టించుకోలేదు ఐన బానిస ముదిరాజులు దొర కాల్లకాడనే ఉంటున్నారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు సంఘ సభ్యులతో కలసి మంగళవారం చిన్నకోడూరులో మాట్లాడుతూ కేసీఆర్ మాయమతలకు మోసపోతున్న ముదిరాజులు కేసీఆర్ ను […]

Breaking News

*హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జాజాల మురళి గారు కొన్ని రోజుల క్రితం ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందిన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు…ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..

118 Views*హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జాజాల మురళి గారు కొన్ని రోజుల క్రితం ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందిన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ..ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..మంజులరెడ్డి  మాట్లాడుతూ మురళి ఆత్మకి శాంతి చేకురాలని,వారి కుటుంబ సభ్యులుకి దేవుడు మనో డైర్యం ని ప్రసాదించాలని కోరుకున్నాను అన్నారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు సురేష్, శ్రవణ్ రెడ్డి, మణిదీప్, రాజు, […]

Breaking News

ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి* *అన్ని పాఠశాలలో స్కావేంజర్స్ ని ఏర్పాటుచెయ్యాలి*  *ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*

124 Views*ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి* *అన్ని పాఠశాలలో స్కావేంజర్స్ ని ఏర్పాటుచెయ్యాలి* *ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* చేర్యాల : మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, చుంచనకోట,వీరన్న పేట జెడ్పిఎస్ఎస్ పాఠశాలలను సందర్శించి కమిటీలు మరియు మెంబెర్షిప్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ […]