*హుస్నాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జాజాల మురళి గారు కొన్ని రోజుల క్రితం ఆకస్మాత్తుగా గుండె పోటుతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించిందిన్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ..ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..మంజులరెడ్డి మాట్లాడుతూ మురళి ఆత్మకి శాంతి చేకురాలని,వారి కుటుంబ సభ్యులుకి దేవుడు మనో డైర్యం ని ప్రసాదించాలని కోరుకున్నాను అన్నారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు సురేష్, శ్రవణ్ రెడ్డి, మణిదీప్, రాజు, అజయ్, పవన్ తదితరులున్నారు*
