చంద్రాయన్ 3 ల్యాండింగ్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు
పరిశోధనాత్మక రిపోర్టర్(ప్రిలాన్స్)
తెలంగాణ రాష్ట్రం
భారతదేశం గర్వించదగిన చంద్రాయన్ 3 లక్షల బుధవారం అడుగుపెట్టనుంది ఈ యొక్క అపూర్వమైన ఘట్టాన్ని లైవ్ లో చూసే విధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డి ఈ వో లు, ప్రిన్సిపాల్ తెలంగాణ విద్యాశాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రాథమిక సమాచారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు టీ శాట్ ,,నిపుణ చానల్లో లైవ్ ప్రారంభం అవుతుంది సాయంత్రం 6 గంటల 4 నిమిషాల వరకు ల్యాండర్ సాఫ్ట్ లాండింగ్ చంద్రాయన్-3 అడుగుపెట్టనుంది. సాధారణంగా స్కూల్లో నాలుగు గంటల 45 నిమిషాలకు ముగుస్తుంటాయి కానీ లైవ్ కారణంగా రేపు ఆలస్యంగా ముగియబోతున్నాయి అనే విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
