*జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యులు గా నియామకమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజానర్సింహ కు ఘనసన్మనం*
ఇటీవల జాతీయ కాంగ్రెస్ పార్టీ శాశ్వత ఆహ్వానితులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ నియామకమైన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్, మార్క సతీష్ గౌడ్ ల ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు .ఈ సందర్బంగా ఈ నియామకానికి సహకరించిన సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ,ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లకు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్,ఉపాధ్యక్షలు సందబోయిన పర్శరామ్ యూత్ కాంగ్రెస్ చిన్నకోడూరు మండల అధ్యక్షులు ఉడుత జయంత్, nsui మండల అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
