Breaking News

వరద నీటిలో చిక్కుకున్న వారు క్షేమం

227 Views రెండు హెలికాప్టర్ల ద్వారా ఎదుగురిని సురక్షిత ప్రాంతానికి తరలించిన ఆర్మీ అధికారులు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లి ఏడుగురు, అక్కడే […]

Breaking News

నర్మల డ్యామ్ కు చేరుకున్న హెలికాప్టర్లు

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా నర్మల మానేరు తీరాన చిక్కుకున్న బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన ఆర్మీ హెలికాప్టర్ అనుక్షణం పర్యవేక్షణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రజా ప్రతినిధులు టీఎస్ 24/7 తెలుగు న్యూస్ ప్రజల పక్షం ప్రతిక్షణం మరింత సమాచారంతో మీ ముందుకు Telugu News 24/7

Breaking News

ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రయత్నాలు

50 Views దగ్గరుండి పర్యవేక్షస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఐదుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దేశాయిపేట వద్దకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చేరుకున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలెక్టర్, ఎస్పీ సంప్రదింపులు చేస్తూ మ్యాప్ ను పరిశీలిస్తున్నారు. Telugu News 24/7

Breaking News

భారీ వర్షాలకు రోడ్లు కట్టలు తెగిపోవడం వల్ల బస్సులు తాత్కాలికంగా నిలిపివేత

79 Viewsకామారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాలకు భారీ వర్షాల కారణంగా రోడ్లు కట్టలు దిగిపోవడం వల్ల కామారెడ్డి హైదరాబాద్ కామరెడ్డి కరీంనగర్ కామరెడ్డి నిజాంసాగర్ రోడ్లలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని ప్రయాణికులు దీనిని గమనించగలరని ప్రయాణికులు ఎవరు రోడ్లపైకి రాకూడదని తిరిగి పునర్దించిన తర్వాత బస్సులను నడపడం పై మీకు తెలియజేస్తామని మీకేదైనా సమాచారం కావాలంటే  డిపోకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తెలియపరుస్తున్నామని వాటికి ఫోన్ చేయాలని చేసి సమాచారం తెలుసుకోవాలని కామారెడ్డి […]

Breaking News

బీబీపేట పెద్ద చెరువు కట్టకు బుంగ పడింది..

104 Viewsకామారెడ్డి జిల్లా బిబిపేట లో గల ఎడ్ల కట్ట వాగు ఉధృతితో బిబిపేట పెద్ద చెరువు కట్ట తెగిపోయే అవకాశం ఉందని అధికారులు ఆయా గ్రామాలను అప్రమత్తం చేశారు. చెరువుకట్ట తెగితే బిబిపేట మండలం శేరీబీబీపేట్, మెదక్ జిల్లా నస్కల్, రాంపూర్, నండగోకుల్ గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయా మండలాల బిబిపేట , నిజాంపేట్ తాసిల్దార్ పోలీస్ అధికారులు గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. Telugu News 24/7

Breaking News

శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్లు ద్వారా నీటి విడుదల

75 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద గల శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుండి 18 గేట్లు ద్వారా నీటి విడుదల చేసిన అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు Telugu News 24/7

Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి

48 Viewsభారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా 24/7అందుబాటులో..వివిధ శాఖల అధికారులు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495 కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల […]

Breaking News

వరద బాధితులను కాపాడేతందుకు మరికొద్ది సేపట్లో ఆర్మీ హెలికాప్టర్

68 Viewsవరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మరి కొద్దిసేపట్లో హకింపేట నుండి బయలుదేరనున్న ఆర్మీ హెలికాప్టర్ లు రక్షణ శాఖ మంత్రి తో మాట్లాడి ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ Telugu News 24/7

Breaking News

రైళ్ల రాకపోకలపై సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన.!

77 Viewsనిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో కామరెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్న కారణంతో పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.రాయలసీమ ఎక్స్ప్రెస్ ను రద్దు చేయగా, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కాచిగూడ, కాజీపేట, పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు   Telugu News 24/7

Breaking News విద్య

నేడు పాఠశాలలకు సెలవు

172 Viewsభారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు & జూనియర్ కళాశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అధికారులు Telugu News 24/7