52 Viewsమంచిర్యాల జిల్లా. జీవో నం 49 రద్దు చేయాలని తుడుందెబ్బ డిమాండ్. కుంరం భిం ఆదివాసి భవన్ ఆసిఫాబాద్ కేంద్రంగా జీవో నం 49 రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల అభిప్రాయ సేకరణ.జీవో నం 49 ను చేయడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను సిద్ధం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీమ్ ఆదివాసి భవనంలో నేడు జరిగిన ఆదివాసి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో జీవో నెంబర్ […]
Breaking News
మంచిర్యాలలో శ్రీ కట్ట పోచమ్మ బోనాల ఉత్సవాలు
54 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడ శ్రీ కట్ట పోచమ్మ బోనాల ఉత్సవాలో పాల్గొన్ని బోనం ఎత్తుకొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈసందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. […]
24/7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి
58 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* 24*7 నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీస్ న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల బాధితులకు పోలీస్ అండగా ఉన్నారనే నమ్మకం, భరోసా కల్పిపిస్తూ వారి పట్ల అధికారులు, సిబ్బంది మార్యాదపూర్వాకంగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు. ఈరోజు వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ […]
విద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం అందించే బాధ్యత మాది
48 Viewsవిద్యార్థులకు విద్య , నాణ్యమైన భోజనం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే బాధ్యత మాది, మా ప్రభుత్వానిది. మంచిర్యాల నియోజకవర్గం. దండేపల్లి మండల లింగపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను , జూనియర్ కళాశాలను సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి చైర్మన్ కోట్నాక తిరుపతి, సంబంధిత అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం
52 Viewsమంచిర్యాల జిల్లా. నస్పూర్ మున్సిపాలిటీ. నస్పూర్ మున్సిపాలిటీ 7 వ వార్డు లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాఫీ పంపిణీ కార్యక్రమం. నేడు నస్పూర్ మున్సిపల్ 7 వ వార్డ్ లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నరిగె నరేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కృషి చేయాలి […]
మంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు
46 Viewsమంచిర్యాలలో డా. వైఎస్ ఆర్ 76 వ జయంతి వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీ,, శే,,డా,, శ్రీ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా వారి చిత్రం పటానికి నివాళులు అర్పించి, కేక్ కట్ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. ఈ […]
భీమారం ఆశ్రమ పాఠశాల నిధుల దుర్వినియోగం పై ఫిర్యాదు
262 Viewsమంచిర్యాల జిల్లా, భీమారం మండలం. భీమారం ఆశ్రమ పాఠశాల నిధుల దుర్వినియోగం పై ఫిర్యాదు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధులు 1250000 రూపాయలు దుర్వినియోగం పై ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ఉట్నూర్ కు ఫిర్యాదు చేసిన కోయ సంఘం జిల్లా కన్వీనర్ ఆలం బాపు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు మాడే మధునయ్య, బానేష్ సుజాత మరియు పోషం. నేను అనగా మాడే మధునయ్య తండ్రి సన్యాసి నివాసం ముక్కిడిగూడెం గ్రామం, వేమనపల్లి […]
భీమారం బీజేపి ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
54 Viewsమంచిర్యాల జిల్లా. భీమారం బీజేపి ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఈరోజు భీమారం మండల కేంద్రంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో భారతీయ జన సంఘ వ్యవస్థాపకులు కీర్తి శేషులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల […]
మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు
49 Viewsమంచిర్యాల జిల్లా. రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ మెడల్ సాధించిన వెరబెల్లి మహతిని సన్మానించిన బీజేపీ నాయకులు. హైదరాబాద్ లో తెలంగాణ రైఫిల్, పిస్టల్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో మంచిర్యాల పట్టణం గౌతమి నగర్ కు చెందిన వెరబెల్లి రవీందర్ రావు కుమార్తె వెరబెల్లి మహతి S26 10 మీటర్ రైఫిల్ షూటింగ్ లో 2 వ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ […]
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం
67 Viewsమంచిర్యాల జిల్లా. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ కు మంచిర్యాల నియోజకవర్గం నుండి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










