Breaking News విద్య

ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు

208 Views-ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు -కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి -గంట ముందే చేరుకోవాలి సిరిసిల్ల, మార్చి 16, 2024 : ఎల్లుండి నుంచి సోమవారం (ఈ నెల 18)వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లా లోని 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -35 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6475 […]

Breaking News

సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి

113 Views-సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి – జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి -ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి -ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు -సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు -సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పాత్రికేయులతో ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజన్న […]

Breaking News ప్రకటనలు

చిత్రలేఖనం పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల పంపిణీ..

144 Viewsచిత్రలేఖనం పోటీల విజేతలకు ఎస్పీ చేతుల మీదుగా బహుమతుల పంపిణీ.. ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట యాంటీ డ్రగ్ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల విద్యార్థులకు బహమతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. శనివారం రోజున ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల నుండి ముగ్గురు విద్యార్థినిలు చిత్రలేఖనం పోటీలలో విజేతలుగా నిలిచారు.కాగా సిరిసిల్ల పట్టంలోని నర్సింగ్ కాలేజి ఆవరణలో విద్యార్థినిలతో జిల్లా ఎస్పీ […]

Breaking News

లిక్కర్తో… చెక్కరోస్తుంది….

126 Viewsమార్చ్ 16,24/7 తెలుగు న్యూస్ :భారత జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు.. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రం లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన నారాయణఖేడ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఐటి, ఈడి, […]

Breaking News

నిరసనలు వెల్లువెత్తుతున్నాయి…

116 Viewsమార్చి 16, 24/7 తెలుగు న్యూస్:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టు కు నిరసనగా మాజీ మంత్రి వనమా ఆధ్వర్యంలో కొత్తగూడెం లో భారీ నిరసన. అరెస్టులతో కెసిఆర్ కుటుంబాన్ని భయపెట్టలేరు : మాజీ మంత్రి వనమా. ఎమ్మెల్సీ కవితకు బిఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటాం : మాజీ మంత్రి వనమా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది : మాజీ మంత్రి వనమా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కేంద్ర […]

Breaking News

మోడల్ స్కూల్లో మంచినీళ్లు….

183 Viewsకాజిపేట్ మార్చి 16, 24/7 తెలుగు న్యూస్ :కాసిపేట మండలం లోని మోడల్ స్కూల్ లో మంచి నీళ్ల ట్యాంక్ ని ప్రారంభించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ లో మంచి నీళ్ల వాటర్ ట్యాంక్ కీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వినోద్ మాట్లాడుతు అభివృద్ధి చేయడానికే నేను వచ్చా అని కాసిపేట మండలంని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నా […]

Breaking News

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. మరి కాసేపట్లో ఢిల్లీకి తరలింపు..!

289 Views  సెర్చ్ వారంట్ తో పాటు అరెస్ట్ నోటీస్ జారీ .. హైద‌రాబాద్:-లిక్క‌ర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేశారు..ముందుగా ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. నేటి ఉద‌యం ఈడీ అధికారుల బృందం ముందుగా ఆమెకు సెర్చ్ వారంట్ జారీ చేశారు.. ఆ త‌ర్వాత ఆమె ఇంటిలో సోదాలు నిర్వ‌హించారు.. ఆరు గంట‌ల సోదాల అనంత‌రం ఆమెను అరెస్ట్ చేసేందుకు వీలుగా ఆమెకు నోటీస్ అంద‌జేశారు.. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు.. […]

Breaking News

ఆర్యవైశ్య కార్పోరేషన్ ను ప్రకటించినందుకు….

234 Viewsవర్గల్ మండల్, వర్గల్ మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల కోసం వైశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు గాను వర్గల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన వర్గల్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ….

140 Viewsమాసన్పల్లి, మార్చి 15, 24/7 తెలుగు న్యూస్ : ఎం ఆర్ పి ఎస్ మండల ఇంచార్జ్ మసాన్ పల్లి అశోక్ పరీక్ష ప్యాడ్లు అందజేత… నెంటూర్ హైస్కూల్లో పరీక్ష ప్యాడ్లను 10వ తరగతి పిల్లలకు అందజేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ రంగారెడ్డి, మరియు స్కూల్ హెడ్మాస్టర్ కనకరాజు తో పాటు స్కూల్ బృందం మరియు కాంగ్రెస్ నాయకులు ఎండీ మహేబూబ్, కె స్వామి, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. Telugu News […]

Breaking News

భారతీయ జనతా పార్టీ నాయకులు…

124 Viewsగౌరారం మార్చి 15, 24/7 తెలుగు న్యూస్: గౌరారంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల డ్రమ్స్ ప్రధానోపాధ్యాయులు మనోహర్కి,స్వరూప రాణి కి మరియు ఉపాధ్యాయ బృందం కి పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్,ఎలకంటి మధుసూదన్ రెడ్డి,మంకీ యాదగిరి,పూదరి ప్రశాంత్ గౌడ్,కృష్ణ చారి,బాగులు,శ్రీశైలం యాదవ్,రాము గౌడ్,నిఖిల్ రెడ్డి,కుమార్ యాదవ్ తదితరులు […]