మాసన్పల్లి, మార్చి 15, 24/7 తెలుగు న్యూస్ : ఎం ఆర్ పి ఎస్ మండల ఇంచార్జ్ మసాన్ పల్లి అశోక్ పరీక్ష ప్యాడ్లు అందజేత…
నెంటూర్ హైస్కూల్లో పరీక్ష ప్యాడ్లను 10వ తరగతి పిల్లలకు అందజేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ రంగారెడ్డి, మరియు స్కూల్ హెడ్మాస్టర్ కనకరాజు తో పాటు స్కూల్ బృందం మరియు కాంగ్రెస్ నాయకులు ఎండీ మహేబూబ్, కె స్వామి, పి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.