వర్గల్ మండల్, వర్గల్ మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్యుల కోసం వైశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు గాను వర్గల్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన వర్గల్ మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు.
