Breaking News

నేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ 

211 Viewsనేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ హైదరాబాద్ ఏప్రిల్ 19 హైదరాబాద్ లో స్టేట్ ఆఫీస్ లో నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు చేతుల మీదుగా బీఫారం తీసుకున్న సిలివేరి ఇంద్ర గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా వ్యతిరేకత ఓట్లతో విజయం సాధిస్తానని సిలివేరి ఇంద్ర గౌడ్ తెలియజేశారు Manne Ganesh Dubbaka constancy […]

Breaking News

నవవధువుకు పుస్తె మట్టెలు అందజేత

141 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 19 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబ్బాసి యాదవ్వ,మల్లయ్య కూతురు మహేశ్వరి వివాహానికి పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్,ఈ సందర్భంగా పెళ్ళి కూతురు కుటుంబ సభ్యులు ఎంపీపీ పాండు గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎంపీపీ పాండు గౌడ్ ను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో […]

Breaking News

జిల్లాల్లో పర్యటించనున్న ప్రజాపతి…

103 Viewsఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్: హైదరాబాద్‌: జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. 19 ఏప్రిల్ ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్, సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరిలో చామల కిరణకుమార్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్.. 22న ఉదయం ఆదిలాబాద్‌ సభలో పాల్గొననున్న సీఎం.. 23న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ.. 24న […]

Breaking News

ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్….

100 Viewsఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్:ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ -1 మ్యాచ్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు. చిన్నంబావి మండలం వెలగొండ గ్రామంలో శ్రీరామ నవమి సందర్బంగా ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహిచడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ […]

Breaking News

ఇరవై మందికి నో…..

110 Viewsఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్ రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది […]

Breaking News

తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారి చేతుల మీదుగా B ఫామ్

76 Viewsపెద్దపల్లి పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థిగా ఈరోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారి చేతుల మీదుగా B ఫామ్ అందుకున్న కొప్పుల ఈశ్వర్.. హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాజ్యసభ సభ్యులు టీ.భాను ప్రసాద్‌ రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, కోలేటి దామోదర్ గుప్తా, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, రాకేష్, గంట రాములు తదితరులు.. […]

Breaking News

మంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం

108 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 500 బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు & రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలానే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేలు ఇవ్వాలని.. లేదంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపిన చెన్నూరు నియోజకవర్గ రైతులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం*

94 Views*నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం* *బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమీక్ష నిర్వహించనున్నారు.* *ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొ నే ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫామ్‌లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర […]

Breaking News

కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ

125 Viewsకాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత.. కాంగ్రెస్‌లోను మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన అధిష్టానం.. వెంకటేష్ నేత చేరితే గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించి అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం…

110 Viewsఏప్రిల్ 16, 24/7 తెలుగు న్యూస్:ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఘన స్వాగతం పలికిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నెరదిగొండ టోల్ ప్లాజా వద్ద వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం కేటీఆర్తో కలిసి సుమారు 1000 కార్లతో గాయత్రి గార్డెన్ చేరుకున్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ […]