కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరనున్న పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత.. కాంగ్రెస్‌లోను మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన అధిష్టానం.. వెంకటేష్ నేత చేరితే గోమాస శ్రీనివాస్‌ను బుజ్జగించి అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం.
