పెద్దపల్లి పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థిగా ఈరోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ గారి చేతుల మీదుగా B ఫామ్ అందుకున్న కొప్పుల ఈశ్వర్..
హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రాజ్యసభ సభ్యులు టీ.భాను ప్రసాద్ రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, కోలేటి దామోదర్ గుప్తా, రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, రాకేష్, గంట రాములు తదితరులు..
