నేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్
హైదరాబాద్ ఏప్రిల్ 19
హైదరాబాద్ లో స్టేట్ ఆఫీస్ లో నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు చేతుల మీదుగా బీఫారం తీసుకున్న సిలివేరి ఇంద్ర గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా వ్యతిరేకత ఓట్లతో విజయం సాధిస్తానని సిలివేరి ఇంద్ర గౌడ్ తెలియజేశారు
