Breaking News

జిల్లాల్లో పర్యటించనున్న ప్రజాపతి…

104 Views

ఏప్రిల్ 18, 24/7 తెలుగు న్యూస్:

హైదరాబాద్‌: జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

19 ఏప్రిల్ ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్, సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్..

20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.

20న సాయంత్రం కర్ణాటక ప్రచారం..

21న భువనగిరిలో చామల కిరణకుమార్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్..

22న ఉదయం ఆదిలాబాద్‌ సభలో పాల్గొననున్న సీఎం..

23న నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ..

24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్ సభకు రేవంత్.

No Slide Found In Slider.

Poll not found