Breaking News

గ్రూప్-1 అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు

102 Viewsగ్రూప్-1 అభ్యర్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు కరీంనగర్ జిల్లా:జూన్ 8 ఉమ్మడి కరీంనగర్ జిల్లాల‌ వ్యాప్తంగా రేపు గ్రూప్‌-1 పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 10.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమి షన్ అభ్య‌ర్థుల‌కు కొన్ని సూచ‌న‌ల‌ను జారీచేసింది. 1) 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమ తించరు 2) ID కార్డు, హాల్‌టికెట్‌, ఫొటో తప్పనిసరి […]

Breaking News

తీరం… ప్రమాదకరం….

110 Viewsజూన్ 8, 24/7 తెలుగు న్యూస్: తీరం… ప్రమాదకరం… కోతకు గురవుతున్న కాకినాడ-ఉప్పాడ బీచ్‌ రోడ్డు సముద్రంలో కలుస్తున్న వందల మత్య్సకారుల గృహాలు తీర ప్రాంత రక్షణకు నూతన ప్రభుత్వంపై ఆశలు ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి :ఇటీవల తుపాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ-కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. బీచ్‌ రోడ్డు కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు దెబ్బతిన్నాయి. తుపానులు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడల్లా కెరటాల తాకిడితో తీర […]

Breaking News

చెక్కు చెదరని ఫెడరలిజం…

90 Viewsజూన్ 8, 24/7 తెలుగు న్యూస్:చెక్కు చెదరని ఫెడరలిజం. దేశంలో ఫెడరలిజం చెక్కు చెదరకపోవటం ప్రస్తుత లోక్‌సభ ఫలితాలు తేల్చిచెప్పిన ముఖ్యాంశాలలో ఒకటి. ఫెడరలిస్టు పార్టీల బలం రాష్ర్టాల వారీగా చూస్తే కొన్నిచోట్ల తగ్గవచ్చు. కాని దేశం మొత్తం మీద చూసినప్పుడు 2019 కన్న 2024లో మరింత పెరిగిందన్నది గమనించదగిన విశేషం. బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రమే జాతీయ పార్టీలు కాగా వాటి ఉమ్మడి బలం 2019లో 303+52= 355 నుంచి ఈసారి 240+99=339కి పడిపోయింది. మొత్తం […]

Breaking News

ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం.

94 Viewsఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు అస్తమయం.. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు.. నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావు.. నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింపు.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ రామోజీరావు అస్తమయం… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత..

105 Views  ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ జూన్ 7 వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థత హైదరాబాద్‌లో ఓ స్టార్ హాస్పిటల్‌ లో వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న వైద్యులు ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. మరో గంటలో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్న […]

Breaking News

పెద్దపల్లి జిల్లా కార్యాలయం లో తెలంగాణ దశాబ్ది ఊత్సవాలు

109 Viewsపెద్దపల్లి జిల్లా కార్యాలయం లో తెలంగాణ దశాబ్ది ఊత్సవాల ముగింపు సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కొంప మునుగుతుందా..?

108 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:కొంప మునుగుతుందా..? – ఓటింగ్‌ శాతం తగ్గుదలపై కమలంలో కలవరం – ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత కూడా కన్పించని ధీమా – ప్రభావం చూపని మందిరం – దళితులు, ఓబీసీలు దూరం – బ్యాలెట్‌ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కాశ్మీరీలు – ఈసీ విశ్వసనీయత, నిస్పాక్షికతపై సందేహాలు. సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు అందరి చూపూ కౌంటింగ్‌ […]

Breaking News

శత్రు దేశాల గూఢచారి మిత్రులు…

117 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:శత్రు దేశాల గూఢచారి మిత్రులు ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్‌. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్‌ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్‌: ద సైకాలజీ ఆఫ్‌ వార్‌ అండ్‌ పీస్‌’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన […]

Breaking News

నేటి నుంచి టోల్గేట్ బాదుడు…

126 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:నేటి నుంచి టోల్‌ బాదుడు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ఛార్జీలు మూడు నుంచి ఐదు శాతం సోమవారం నుంచి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేసిన కేంద్రం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 3 నుంచి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో టోల్‌ ఛార్జీలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా సవరిస్తున్నారు. సోమవారం నుండి దాదాపు 1,100 టోల్‌ […]

Breaking News

మన్యంలో ప్రమాద ఘంటికలు …

103 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్: మన్యంలో ప్రమాద ఘంటికలు. అల్లూరి జిల్లాలో పెరుగుతున్న జ్వర బాధితులు కొద్ది రోజులుగా కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ప్రజాశక్తి- పాడేరు, రంపచోడవరం, చింతూరు విలేకరులు (అల్లూరి జిల్లా) : మన్యంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా కేసులూ క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరుల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు వారం రోజులుగా జ్వర బాధితులు పెరిగారు. జూన్‌ నెలలో ఈ జ్వరాల […]