Breaking News

ఇరు వర్గాల మధ్య తగాదాలు

131 Viewsమహబూబ్‌నగర్ జిల్లా ఉట్కురు మండలం చిన్నపొర్లలో ఇరు వర్గాల మధ్య పొలం తగాదాలు. దళితుడిని కొట్టి చంపిన మరో వర్గం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మృతుల కుటుంబాల ఆందోళన

98 Viewsగోడకూలి చనిపోయిన ‌ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో‌ బాదిత‌కుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఒక అడుగు వెనక్కి..

128 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్ :2024 ఎన్నికలు: ఒక అడుగు వెనక్కి….. నూతనంగా కొలువుదీరిన 18వ లోక్‌సభలో 469 మంది పురుషులతో పాటు కేవలం 74 మంది మహిళలు మాత్రమే ఉంటారు. మొత్తం ఎంపీలలో వారు 13.6 శాతం. ఈ వాటా 2019లో ఎన్నికైన మహిళల వాటా (14.4 శాతం) కంటే తక్కువగా ఉండటం గమనార్హం. లోక్‌సభ, శాసనసభలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేయడానికి ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్‌ […]

Breaking News

త్వరలో ఫోన్‌ నంబరుకూ ఫీజు..

112 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్:వినియోగదారులకు షాక్‌.. త్వరలో ఫోన్‌ నంబరుకూ ఫీజు.. నంబర్లు ‘పరిమితమైన వనరులు’ వీటి చార్జీలు వసూలు చేయాలి వినియోగించని నంబర్లపై జరిమానా విధింపు ట్రాయ్‌ కొత్త ప్రతిపాదనలు మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు త్వరలోనే షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఫోన్‌ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) కొత్త ప్రతిపాదనలు చేసింది. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ నంబర్లు […]

Breaking News

ఐఎఎస్‌లు లేరు…..

101 Viewsజూన్ 14, 24/7 తెలుగు న్యూస్: ఐఎఎస్‌లు లేరు… దేశవ్యాప్తంగా 1,365 ఖాళీలు యుపిఎస్‌సి నియామకాలపై కేంద్రం ఆంక్షలు సంఖ్య పెంచాలని సిఫారసు చేసినా మౌనం టచ్‌ ఉన్న రిటైర్డ్‌ అధికారులతో ఖాళీల భర్తీ న్యూఢిల్లీ : ఐఎఎస్‌ అధికారుల నియామకాలను పెంచాలని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ తన ఆంతరంగిక నివేదికలో అభిప్రాయపడింది. ఐఎఎస్‌ అధికారుల నియామకాలను ఏడాదికి 180 నుంచి 210-220కి పెంచాలని సిఫారసు చేసింది. ‘ఐఎఎస్‌ అధికారుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా […]

Breaking News

జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.

177 Viewsజూన్ 12, 24/7 తెలుగు న్యూస్:జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి. ఈ […]

Breaking News నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్

474 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా,ఎస్ డి చందా అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడకు బయటి దేశం వెళ్లినందుకు ఇంకేంటి కోసం వస్తున్నారు. పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కింద అదుపుతప్పి పడ్డారు.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి […]

Breaking News ప్రాంతీయం

రహదారిపై రక్తం ఏరులై పారుతుంది

236 Viewsరహదారిపై రక్తం ఏరులై ప్రవహిస్తుంది. (దారులు పెద్దగా చేసింది, మా ప్రాణాలు తీయడానికేనా ..అంటున్న ప్రజలు) (రహదారులపై ప్రయాణం మరణశయ్యగా మారిందా?) (సరైన అంబులెన్స్ సౌకర్యం కల్పించక ,ప్రాణాలు రోడ్డుకు బలవుతున్నాయిక్కడ ) (మోకనపల్లి బద్రి) మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో 163 జాతీయ రహదారిపై గత కొంతకాలంగా ప్రయాణికుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నాయి, జాతీయ రహదారిపై పనులు పూర్తయిన కూడా.. అందుబాటు లోకి రాని అంబులెన్స్ సేవలు 42 కిలోమీటరు రోడ్ శ్రీరాంపూర్ […]

Breaking News

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..

179 Views(మానకొండూర్ నియోజకవర్గం) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే కు బొక్కేలతో, శాలువాలలతో ఘనంగా సన్మానించారు.. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేసి తమ అభిమాన నాయకుడు పై ఉన్న ప్రేమను చాటుకున్నారు… ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ […]

Breaking News

కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కి చోటు

215 Viewsఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాన మంత్రిగా ఈ రోజు రాత్రి 7.30 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ మంత్రులు, ఎంపీలకు మోడీ తేనీటి విందు ఏర్పాటు చేశారు. అలాగే రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో సహా మోడీ 3.0 క్యాబినెట్లో కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వారికి ఇప్పటికే పీఎంవో ఆఫీస్ నుంచి ఫోన్ […]