గోడకూలి చనిపోయిన ముగ్గురు కుటుంబాలను అదుకోవాలని కోరుతు మంచిర్యాల జిల్లా కేంద్రం లో బాదితకుటుంబాలు అందోళన నిర్వహించాయి… పోస్టుమార్టమ్ చేస్తున్నా ఆసుపత్రి ముందున్నా ఐబి చౌరస్తాలో బాదితులు రోడ్డు పై బైఠాయించారు…
182 Viewsవెంటాడిన ప్రమాదాలు.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి .. వెంటాడిన ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదంలో లాస్యను కబలించిన మృత్యువు.. ఎమ్మెల్యే గా కలిసిరాని కాలం..లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదానికి గురై.. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి నల్గొండ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య కారు ఢీకొని హోంగార్డ్ […]
70 Viewsశ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ లోని మల్లారెడ్డి నగర్ లో ఈరోజు జరిగిన శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ […]
1,292 Views18 నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి శుభవార్త… *తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు,తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం లోని 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి డ్రైవింగ్ లైసెన్స్ రూపాయి ఖర్చు లేకుండా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ […]