Breaking News

వర్గల్ మండల్ మక్త గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ. విగ్రహావిష్కరణ

141 Viewsవర్గల్ మండల్ మక్త గ్రామంలో డైరెక్టర్ పద్మా రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం ఆవిష్కరణలో తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మ గణేష్, మాజీ అధ్యక్షులు నాగరాజు, ఎంపీటీసీ బుచ్చి రెడ్డి సర్పంచ్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

జర్నలిస్టును పరామర్శించిన ప్రజాప్రతినిధులు

408 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]

Breaking News

నూతన వధూ వరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ నాయకులు

214 Viewsఈ రోజు శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుపుకుంటున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ . ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..

290 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]

Breaking News ప్రాంతీయం

అవాలతో మహిళా చిత్రాన్ని చిత్రించి మహిళా మూర్తులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు

133 Viewsఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు వినూతనగా ఆవాలను ఉపయోగించి స్త్రీ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక ప్రతి ఇంటిలో స్త్రీని సృష్టించాడు. జననం నీవే, గగనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే అందుకే స్ర్రీని […]

Breaking News

మహిళా కానిస్టేబుల్ లకు సన్మానం.

150 Viewsఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరారం పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుళ్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు వర్గల్ మండల యువ నాయకులు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

138 Viewsఇంటి పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్త నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు కు తనవంతు ఆర్థిక సాయం 4000/-రూపాయలను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేశాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యురాలు […]

Breaking News

మహిళా దినోత్సవ రోజు ఇద్దరు పేద విద్యార్థినులకు మనం ఫౌండేషన్ అండ

209 Views  గజ్వేల్ మండలం కోమటి బండ గ్రామానికి చెందిన పూజిత మరియు నిఖిత అనే విద్యార్థులలు హైదరబాద్ లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాల లో జి ఎన్ ఎం కోర్స్ చదువుతున్నారు.వారి తల్లి తండ్రులకు ఎటువంటి జీవనాధారం సరిగా లేదు.వారి హాస్టల్ ఫీ కట్టడానికి ఇబ్బంది ఉంది అనే విషయం తెలిసి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి తల్లి తండ్రులకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు […]

Breaking News

జాతీయ వృద్దుల హెల్ప్ లైన్ 14567* ప్రతి 60 సంవత్సరాల వయసు దాటినా ప్రతిఒక్కరిదగ్గర ఉండాల్సిన నెంబర్ 14567

146 Views❤️ *వృధ్ధుల హెల్ప్ లైన్ 14567*???? *పిల్లలు దూరంగా ఉండి వంటరితనంగా ఫీల్ అవుతున్నారా కాల్ 14567*???? *వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలా కాల్ 14567*???? *సీనియర్ సిటిజెన్ కార్డు పొందాలనుకుంటున్నారా కాల్ 14567*???? *వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో, ఎలా మళ్ళీ అప్లై చెయ్యాలో తెలియడం లేదా కాల్ 14567*???? *కొడుకులు, కోడళ్ళు మానసికంగా, శారికంగా తల్లి తండ్రులను వేధిస్తున్నారా కాల్ 14567*???? *వృధ్ధులకు సంబంధించిన  హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసుల అడ్రస్ లు తెలుసుకోవాలని […]