Breaking News

జాతీయ వృద్దుల హెల్ప్ లైన్ 14567* ప్రతి 60 సంవత్సరాల వయసు దాటినా ప్రతిఒక్కరిదగ్గర ఉండాల్సిన నెంబర్ 14567

127 Views

❤️ *వృధ్ధుల హెల్ప్ లైన్ 14567*
???? *పిల్లలు దూరంగా ఉండి వంటరితనంగా ఫీల్ అవుతున్నారా కాల్ 14567*
???? *వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలా కాల్ 14567*
???? *సీనియర్ సిటిజెన్ కార్డు పొందాలనుకుంటున్నారా కాల్ 14567*
???? *వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో, ఎలా మళ్ళీ అప్లై చెయ్యాలో తెలియడం లేదా కాల్ 14567*
???? *కొడుకులు, కోడళ్ళు మానసికంగా, శారికంగా తల్లి తండ్రులను వేధిస్తున్నారా కాల్ 14567*
???? *వృధ్ధులకు సంబంధించిన  హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసుల అడ్రస్ లు తెలుసుకోవాలని కాల్ 14567*
???? *వృద్దులకోసం ప్రత్యేక నాయస్థానాలు, వృద్దుల ప్రత్యేక జిల్లా న్యాయస్థానాలకోసం తెలుసుకోవాలా కాల్ 14567*
???? *వృద్దులు, తల్లితండ్రుల చట్టాలకోసం తెలుసుకోవాలా కాల్ 14567*
???? *వృద్ధాశ్రమాలు, నైట్ షెల్టర్లు, కేర్ గివింగ్ సెంటర్లు, కోసం వివరాలు కావాలా కాల్ 14567*
???? *పోలీస్ స్టేషన్, వివరాలు కావాలా కాల్ 14567*
???? *జిల్లాన్యాయ సేవాధికారుల సంస్థల వివరాలు కావాలా కాల్ 14567*
???? *జిల్లా సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ వివరాలు కావాలా కాల్ 14567*
???? *జిల్లా సినియర్ సిటిజెన్ అసోసియేషన్ లో మెంబెర్ గా జాయిన్ అవ్వాలా కాల్ 14567*
???? *వృద్దులకు జిల్లా సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుండి, ఊత కర్రలు, పొందాలా ఆ వివరాలకు కాల్ 14567*
???? *పిల్లలు తమ తల్లితండ్రుల పోషణను చూడటంలేదా కాల్ 14567*
???? *వృద్దులకు ఫ్యామిలీ మానేజ్మెంట్ తెలియడంలేదా కౌన్సెలింగ్ కొరకు కాల్ 14567*
???? *వృద్దుల చట్టాలు, గవర్నమెంట్ స్కీమ్స్ మొదలగువాటి వివరాలు కావాలా కాల్ 14567*
???? *వృద్దులకు న్యాయపరమైన సూచనల కొరకు కాల్ 14567*
???? *పైన పేర్కొన్న సమాచారాల కొరకు వృధ్ధులు మాత్రమే కాదు. ఎవరైనా కాల్ చెయ్యొచ్చు.*

*మొహమాటం వద్దు – భయం వద్దు*

ప్రతిఒక్కరు ఒక్కసారి కాల్ చెయ్యండి తెలుసుకోండి.

ఉదయం 8 నుండి రాత్రి 8 ఎవరైనా వృద్దులకు సంభందిన  సలహాలు, సమాచాలాలు, సూచనలు మరియు సమస్యల పిర్యాదుల పరిస్కారాల కొరకు కాల్ చెయ్యండి 14567

*జాతీయ వృద్దుల హెల్ప్ లైన్ 14567*
ప్రతి 60 సంవత్సరాల వయసు దాటినాప్రతిఒక్కరిదగ్గర ఉండాల్సిన నెంబర్ 14567.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *