అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరారం పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుళ్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు వర్గల్ మండల యువ నాయకులు పాల్గొనడం జరిగింది.
79 Views కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ మల్లంపేట కేవీఆర్ కాలనీలో మమతా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఐశ్వర్య బి హబ్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధులుగా ఈరోజు అధినాయకత్వం వహించారు. నాణ్యమైన సేవతో ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ చైర్పర్సన్ శంభీపూర్ కృష్ణవేణి కృష్ణ గారు, […]
49 Viewsగూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నూతన వ్యాయామ శాలను ప్రారంభించారు. ఏఏఆర్ ప్రభుత్వ స్టేడియం అబివృద్ది కమిటీ ఆధ్వర్యంలో వ్యాయామశాలను ఏర్పాటుచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, స్టేడియం అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్ శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్
229 Viewsటీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో కీలక మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు… లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది. Telugu News 24/7 Telugu News 24/7