గజ్వేల్ మండలం కోమటి బండ గ్రామానికి చెందిన పూజిత మరియు నిఖిత అనే విద్యార్థులలు హైదరబాద్ లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాల లో జి ఎన్ ఎం కోర్స్ చదువుతున్నారు.వారి తల్లి తండ్రులకు ఎటువంటి జీవనాధారం సరిగా లేదు.వారి హాస్టల్ ఫీ కట్టడానికి ఇబ్బంది ఉంది అనే విషయం తెలిసి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి తల్లి తండ్రులకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు గొడుగు స్వామి,ఉపాధ్యక్షులు యాదగిరి,కోశాధికారి ఆంజనేయులు,టీ . సత్యనారాయణ చారి, టీపీటీఫ్జి ల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్,కోమటి బండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్ పాల్గొన్నారు