వర్గల్ మండల్ మక్త గ్రామంలో డైరెక్టర్ పద్మా రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం ఆవిష్కరణలో తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మ గణేష్, మాజీ అధ్యక్షులు నాగరాజు, ఎంపీటీసీ బుచ్చి రెడ్డి సర్పంచ్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.





