Breaking News

వృద్దురాలి ప్రాణాలను కాపాడిన ఏయస్ఐ….

248 Viewsపామర్రు నవంబర్ 14:వృద్దురాలి ప్రాణాలను కాపాడిన పామర్రు ఏ‌ఎస్‌ఐ దుర్గరావు. ఏఎస్ఐ దుర్గారావు ధైర్యసాహసాలు అభినందనీయం. పామర్రు చిన్న వంతెన మీద నుండి ఎవరో వృద్దురాలు కాలవ లోకి దూకినట్ట్లు రాబడిన సమాచారం మేరకు పామర్రు స్టేషన్ డ్యూటిలో వున్న ఏ‌ఎస్‌ఐ దుర్గారావు హుటాహుటిన సంఘటన స్తలానికి చేరుకోగా అప్పటికే ఆమె కాలవ నీటి ప్రవాహం లో కొట్టుకు పోతుండగా, ఏ‌ఎస్‌ఐ ఆమెని వెంబడించి నీటి ప్రవాహం లో కొట్టుకు పోతున్న ఆమెను రక్షించారు. _సదరు […]

Breaking News

ఫ్యాక్టరీ మూసివేయాలని వినతి పత్రం

437 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని చుంచనకోట గ్రామ పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ పాఠశాల […]

Breaking News

ప్రజల అభివృద్ధి కోసం మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్

346 Viewsజనగామ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న నవంబర్ 14 సిద్దిపేట జిల్లా  చేర్యాల జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అని, నేతాజీ ఆశయ సాధన కోసం,జనగామ ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఫార్వర్డ్ బ్లాక్ గా మద్దతిస్తున్నామని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అందె […]

Breaking News

హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం

222 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్సీ, బానుప్రసద్ రావు మాట్లాడుతూ, నడిపల్లి దివాకర్ రావు నీ బారి మెజారిటీతో గెలిపియలని కోరడం జరిగింది* ఈ కార్య్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు గడ్డం అరవింద్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు ముత్తినేని రవి కుమార్, నడిపల్లి విజిత్ కుమార్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు రాజకీయం

సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.. కాంగ్రెస్ డిమాండ్

293 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]

Breaking News

ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం

569 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం చేర్యాల మున్సిపల్ ఆఫీసుకు వినతి పత్రం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ […]

Breaking News

సమస్యలు పరిష్కరిస్తా

237 Viewsఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామ సమస్యలు పరిష్కరిస్తా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నవంబర్ 13 సిద్దిపేట్ జిల్లా చేర్యాల ఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన కుమారుడు కొమ్మూరి రాకేష్ రెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డి పల్లి నుండి పెద్దరాజుపేట […]

Breaking News

బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం

312 Viewsపాములపర్తి లో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బి జె పి పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి సింగం సత్తయ్య, మర్కుక్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారం లో ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ బీజేపీ పార్టీ కి ఓటు వేసి ఈటెల రాజేందర్ ను గెలిపిస్తామని అభయం […]

Breaking News

కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

217 Viewsపాములపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి మార్కుక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కనుకయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాములపర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది పాములపర్తి సర్పంచ్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామ ప్రజలు వాగ్దానం చేశారని […]

Breaking News

బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు 

225 Viewsబిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నవంబర్ 13 హైదరాబాద్ నేడు ప్రగతి భవన్ లో బి.ఆర్.ఎ.స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ సమక్షంలో డి.సి.సి.బి చైర్మన్ , బి.ఆర్.ఎస్ పార్టీ సినియర్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి అధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన సుదగాని పౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ యాదగిరిగుట్ట మాజీ యమ్. పి.పి పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్ వారితో పాటు ఇతర పార్టీ నాయకులు , […]